in

From 1800 to 5000: Vishnu Priya’s Subscription Growth!

బ్ స్క్రిప్షన్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ బోల్డ్ ఫోటోలు, వీడియోలను చూపిస్తున్నారు. ఇక వాటిని చూసి రెచ్చిపోయి, ఆకర్షితులై ఎంతో మంది యువకులు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ఇలా విష్ణు ప్రియ యువతను పక్కదారి పట్టిస్తోందని, అసభ్యమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తోందని ఆమె మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్ ఏమో గానీ.. ఈ దెబ్బతో ఆమె మరింతగా వైరల్ అయింది. ఈ వివాదం గురించి మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వచ్చి విష్ణు ప్రియ ట్రెండింగ్‌లోకి వెళ్లింది..

ఈ కంప్లైంట్‌‌కి ముందు విష్ణు ప్రియకి వెయ్యి మంది వరకు సబ్ స్క్రైబర్లు ఉండేవారు. ఈ వివాదం తరువాత అంటే ఇప్పటికి ఆమెకు ఐదు వేల మంది వచ్చి చేరారు. అంటే దాదాపు ఆమెకి నెలకు 20 లక్షల వరకు వస్తుందన్న మాట. మరి విష్ణు ప్రియ స్పీడు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. ఇలానే ఆ మధ్య ఓ కేరళ యువతికి నెలకు కోటి రూపాయల వరకు వచ్చేంది. ఆమెకి కూడా వేలల్లో సబ్ స్క్రైబర్లు వచ్చి చేరారు. కానీ చివరకు ఆమె అకౌంట్ సైలెంట్‌గా సస్పెండ్ అయిపోయింది. మరి విష్ణు ప్రియ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి..!!

Who are the telugu best actors if a biopic is made on Indian cricketers!

Nivetha Pethuraj Refocus on Career after her love breakup!