in

Fans ask Divya Agarwal if she is a virgin, actress responds!

క ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దివ్యా అగర్వాల్‌ని ఓ సంచలన ప్రశ్న అడిగాడు..ఆస్క్ మి అంటూ కొనసాగిన ఈ ఇంటరాక్షన్ సెషన్‌లో దివ్యా అగర్వాల్‌ని ఓ యూజర్ ప్రశ్నిస్తూ.. ” నువ్వు వర్జిన్‌వేనా ” అని అడిగాడు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అడిగిన ప్రశ్నకు నెటిజెన్స్ షాకయ్యారు. అలాంటి ప్రశ్నలను పట్టించుకోవద్దంటూ ఆమెకు అండగా నిలిచారు. దివ్యా అగర్వాల్ ఏం సమాధానం చెబుతుందా అని ఇంకొంతమంది ఆసక్తిగా ఎదురుచూడసాగారు. కానీ దివ్యా అగర్వాల్ మాత్రం అతడు అడిగిన ప్రశ్నను లైట్ తీసుకోకుండా అతడికి అవును అని సమాధానం ఇచ్చిందామె.

నువ్వు వర్జిన్‌వేనా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అవును నేను వర్జిన్‌నే అని ఏ మాత్రం తడబడకుండా డేరింగ్‌గా సమాధానం ఇచ్చిన దివ్యా అగర్వాల్‌ని ఆమె ఫ్యాన్స్ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ” ఆస్క్ మి ” లాంటి ఇంటరాక్షన్‌కి సిద్ధపడినప్పుడు ఎలాంటి ప్రశ్నకయినా సమాధానం చెప్పాలని బాలీవుడ్ బ్యూటీ దివ్యా అగర్వాల్ భావించినట్టుంది. అందుకే ఏ మాత్రం వెనుకాడకుండా తన శీలం గురించి అడిగిన వ్యక్తికి సమాధానం చెప్పింది..!!

JAGAMANTHA KUTUMBAM NAADI YEKAKI JEEVITHAM NAADI!

balagam!