in

family star vijay d fulfilling mrunal thakur’s interest!

సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ మాత్రం ఎక్స్పోజింగ్ కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మృణాలు ఇప్పటికే నానితో  ‘హాయ్ నాన్న’ చేసింది. అలాగే విజయ్, పరశురాం కాంబోలో వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ లోనూ హీరోయిన్ గా చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

“నేను హృతిక్ రోషన్ కి బిగ్ ఫ్యాన్. ఆయన మూవీలో నటించినా, కానీ ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. ఆ కోరిక తీరనందుకు బాధపడుతున్న. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో పెద్దగా డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఈ లోటును విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ తీరుస్తుంది’ అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. కాగా అటు మృణాల్ ఠాకూర్ కావాల్సినంత అందాలని ఆరబోస్తూ కిర్రాకు పుట్టిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతోంది..!!

Pooja Hegde looks Dazzling and Ravishing!

Niharika Konidela To Romance Malayalam Actor!