in

f cube ‘nidhi agarwal’

FACT 01:

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పుట్టింది ఎక్కడో కాదు..మన హైదరాబాద్ లోనే పుట్టి బెంగుళూరు లో పెరిగింది, తను కన్నడ, హిందీ, తమిళ్ ఇంక తెలుగు నాలుగు భాషలు మాట్లాడగలదు.

FACT 02:

నిధి అగర్వాల్ ఒక వెల్ ట్రైన్డ్ బ్యాలెట్, కథక్ ఇంక బెల్లి డాన్సర్. ఈ మూడు రకాల డాన్స్ లను తను పర్ఫెక్ట్ గ చేయగలదు.

FACT 03:

బాలీవుడ్ సినిమా ‘మున్నా మైఖేల్’ ఆడిషన్స్ కోసం దాదాపు 300 మందికి పైగా రాగ..వారితో పోటీ పడి నిధి తన యాక్టింగ్ సత్తాను చాటి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచి ఆ సినిమా ఛాన్స్ కొట్టేసింది.

FACT 04:

నిధి చిన్నప్పటినుండి లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్, కానీ అది తన ఇంట్లో వాళ్లకు నచ్చకపోవడంతో తనను ఎలాగోలా మానిపించి రైట్ హ్యాండెడ్ పర్సన్ చేశారట.

FACT 05:

ఫ్రీ టైం లో నిధి చేసే పనులు – డాన్స్ చేయడం, పెయింటింగ్స్ వేయడం, హార్స్ రైడింగ్ ఇంక టెన్నిస్ ఆడడం.

ntr fans fire on meera chopra!

heroines turning into item girls!