in

evv once Planned To Commit Suicide!

దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాణ గారి గొప్పతనం గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. కె.రాఘవేంద్ర రావు గారు స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న రోజుల్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చి అంతకు మించిన హిట్లు అందుకున్నాడు ఈయన. అందులోనూ రాఘవేంద్ర రావు గారు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టేవారు.. కానీ చిన్న హీరోలు, మీడియం హీరోలతో కూడా హిట్లు, సూపర్ హిట్లు కొట్టి .. ఆయన్ని టెన్షన్ పెట్టిన దర్శకుడు ఇ.వి.వి అని ఎంతో మంది చెబుతుంటారు.

ఈయన సినిమాల్లో నాన్ స్టాప్ కామెడీ ఉండేది.ఇప్పటికీ ఇ.వి.వి గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి ఇ.వి.వి గారు తన మొదటి సినిమా ప్లాప్ అయ్యిందని… గోదావరిలో దూకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారట. ఓ సారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడడం అనుకుని.. మళ్ళీ తన పిల్లలు, భార్య గుర్తొచ్చి ఆగిపోయారట. ఇ.వి.వి సత్యనారాణ గారు రాజేంద్ర ప్రసాద్ ను హీరోగా పెట్టి తీసిన చెవిలో పువ్వు చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. దాంతో ఇక అవకాశాలు రావేమో అని భావించి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

gemini ganeshan inka savithri gari prayanam modhalaindhi ila!

nithin and sai tej multi starrer movie?