in

Nagarjuna doing A Cop role after 20 long years!

కుబేర మూవీలో నాగ్ క్యారక్టర్ ఏంటి అనే విషయం  ఇప్పటివరకు రివీల్ కాలేదు. అయితే రీసెంట్ గా నాగ్ పాత్ర పై క్లారిటీ వచ్చింది. శేఖర్ కమ్ముల మొదటిసారిగా తన జోనర్ నుంచి బయటికి వచ్చి యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ  ముంబై మురికివాడల నేపథ్యంలో ఉండనుంది అని సమాచారం. ఇందులో నాగార్జున పవర్ ఫుల్ పోలీసు ఆఫిసర్ గా కనిపించనున్నారట. శివమణి తరవాత నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం.

శివమణి సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు. దాదాపు 20 ఏళ్ళ తరవాత శేఖర్ కమ్మల కోసం  ఖాకీ చొక్కా వేసుకుంటున్నాడు. ఇప్పటికే  బ్యాంకాక్ లో  కొంత షూటింగ్ జరుపుకున్న ‘కుబేర’ టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో  కీలక షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. రష్మికా మందన్న ధనుష్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్ సరసన హీరోయిన్ ఉంటుందా లేదా అన్నది తెలియదు..!!

glamour overdose for allu arjun and trivikram’s film?

Vidya Vasula Aham!