in

Colors Swathi back to Tollywood with Nikhil’s Swayambhu!

లర్స్ స్వాతి ప్రస్తుతం ఒక భారీ పాన్ ఇండియా మూవీ స్వయంభూలో నటించబోతున్నారు. దీనిలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. దీనిలో కలర్స్ స్వాతీకి కీలక రోల్ దక్కింది. ప్రస్తుతం వస్తున్న సినిమాలు అన్ని కూడా హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్నాయి ఈ స్వయంభూ సినిమా..చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిస్తున్నారు. దీనిలో నిఖిల్ యోధుడిగా కన్పించబోతున్నారు. గతంలో నిఖిల్, స్వాతి  కాంబోలో కార్తికేయ, స్వామిరార,తస్కరన్ వంటి పలు సినిమాలు చేశారు

Sobhita to Quit Bold Roles After Marriage With Naga Chaitanya!