in

chaithu to romance 2 heroines in his next!

ప్రస్తుతం అక్కినేని హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న నాగ చైతన్య లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీలో నటిస్తున్న నాగ చైతన్య ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. థ్యాంక్ యు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ నాగార్జున బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా టైటిల్ ఎనౌన్స్ చేశారు. మనం కాంబోలో వస్తున్న ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది.

అందులో ఒకరు తమిళ భామ ప్రియా భవాని శంకర్ సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేశారని తెలుస్తుంది. ఆల్రెడీ చైతుతో రారండోయ్ వేడుకచూద్దాం సినిమా చేశాడు రకుల్ ప్రీత్ సింగ్.  ఆఫ్టర్ మ్యారేజ్ నాగ చైతన్య చైతు కెరియర్ పై బాగా ఇంప్యాక్ట్ పడ్డది. కథల విషయం దగ్గర నుండి అన్ని సమంత చైతుకి ది బెస్ట్ అందిస్తుంది. అందుకే సమంత చైతు ఇమేజ్ కు తగిన కథలతోనే సెలెక్ట్ చేస్తూ వచ్చాడు. రాబోతున్న లవ్ స్టోరీ.. థ్యాంక్ యు సినిమాలు కూడా క్రేజీగా రాబోతున్నాయి మరి ఈ సినిమాలు అక్కినేని హీరో కెరియర్ కు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

pooja hegde targets only south!

rashmika mandhanna is back to Hyderabad!