in

chaithu and shiva nirvana to recreate the Majili magic once again!

వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు నాగ చైతన్య. తన తర్వాతి చిత్రం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. నాగ చైతన్య తన తర్వాతి చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్నాడు. జాలర్ల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ రెండు, మూడు నెలల సమయం తీసుకున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య, శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయడానికి చూస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. వీరిద్దరూ కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. శివ నిర్వాణ చెప్పిన కథకు నాగ చైతన్య కూడా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. ఇక నాగ చైతన్య నటించిన సిరీస్ దూత కూడా డిసెంబర్ లో విడుదల కానుంది..!!

Madhuri Dixit gets ‘Special Recognition for Contribution to Bharatiya Cinema’!

HAPPY BIRTHDAY MANCHU VISHNU!