Latest stories

  • in

    MANASUNNA MAARAJU – RAAJA BABU!

    రాజ బాబు , పేరు వినగానే అందరి ముఖాలలో నవ్వు విరిసేది, తెలుగు సినీ రంగంలో ఒక శకం ఆయనది. సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తలో తిండికి గడవటం కూడా కష్టం గ ఉన్న రోజులు చూసిన రాజ బాబు, హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొనే స్థాయి కి ఎదిగారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం రాజ బాబు గారిది. అయన తన తోటి నటి నటుల పట్ల ఎంతో స్నేహ భావంతో మెలగటమే [...]
  • in

    S.V.R mecchina SWARAM!

    నవరస నట సార్వభౌమ, డైలాగు కింగ్ ఎస్.వి.రంగా రావు మెచ్చిన స్వరం ఎవరిది? సినీ రంగ ప్రవేశం మొదటి రోజుల్లో నీ వాయిస్ బాగో లేదు అని వేరే వారి చేత దుబ్బింగ్ చెప్పించిన నటుడి డైలోగ్స్, ఆ తరువాత రోజుల్లో, గ్రాంఫోన్ రికార్డు గ రిలీజ్ అయి రికార్డు సృష్టించిన నటుడు ఎవరు? హలో! హలో! హలొ! ఇరిటేట్ కాకండి, ఆయనెవరో కాదు మన రావు గోపాల రావు గారే. కాకినాడ లో తరచూ రావు [...]
  • in

    THE FIRST MURDER MYSTERY IN SOUTH FILM INDUSTRY!

    దాదాపు ఒక శతాబ్దం వయసు ఉన్న భారతీయ సినీ చరిత్రలో జరిగిన మొదటి మర్డర్ మిస్టరీ, మర్డర్ అంటే వెండితెర మీద జరిగినది కాదు, నిజ జీవితం లో, సినీ పరిశ్రమలో, ఒక సినీ జర్నలిస్ట్ కి, ఒక అగ్ర నటుడు ఏం.కె. త్యాగరాజ భాగవతార్ మధ్య జరిగిన ఒక వివాదం కారణం గ జర్నలిస్ట్ లక్ష్మి కాంతన్ హత్య గావింపబడ్డాడు. ఇప్పటిలాగా సోషల్ మీడియ లేని రోజులలో," సినిమా చూడు " అనే పేరుతో ఒక [...]
  • in

    AKKINENI FIRED BAPU AND RAMANA!

    యెన్.టి.ఆర్ పురాణ పురుషులు అయిన రాముడు, కృష్ణుడు వంటి పాత్రలకు పెట్టింది పేరు, అదే క్రమం లో భక్తుడి పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ అక్కినేని. అక్కినేని గారు భక్తుడిగా, కవిగా నటించిన భక్తి రస చిత్రాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. వాగ్గేయకారుడు త్యాగయ్య సినిమా తీయాలని తలచిన బాపు, రమణ గార్లు మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారిని కలసి తమ చిత్రానికి పాటలు పాడాలని అడిగారు, దానికి అయన పాడతాను కానీ, [...]
  • in

    NATASEKHARUDI TEERANI KALA!

    నటశేఖర్ కృష్ణ తీరని కోరిక, తాను అనుకున్నది ఏదైనా విమర్శలకు వెరవక, చేసి చూపించిన ఘనత కృష్ణ గారిది. అల్లూరి సీతారామ రాజు వంటి చారిత్రాత్మక చిత్రం, దేవదాసు వంటి విమర్శలకు గురి అయిన చిత్రాలు తీసి, కృష్ణ మొండి వాడు అని సినీ జనాలు అనుకుంటున్నా రోజుల్లో, 1977 లో "దాన వీర సూర కర్ణ"కు పోటీగా తాను నిర్మించిన కురుక్షేత్రం సినిమా నిర్మాణం తరువాత తన తదుపరి చిత్రం "ఛత్రపతి శివాజీ" చిత్రం అని [...]
  • in

    JAGAMANTHA KUTUMBAM NAADI YEKAKI JEEVITHAM NAADI!

    జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది " సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన జీవిత సత్యం , దీనికి నిలువెత్తు నిదర్శనం ఇదే పాటలో నటించిన హాస్య నటుడు పద్మనాభం గారి జీవితం. జీవిత సోపాన పటంలో, సర్పం నోట్లో పడి, ఆకాశం నుంచి, పాతాళానికి జారిపోయిన దయ నీయమయిన జీవితం పద్మనాభం గారిది. హాస్య నటుడిగా మూడు దశబ్దాలు ఒక వెలుగు వెలిగిన పద్మనాభం, నటుడిగానే కాక, నిర్మాత గ కూడా ఎన్నో [...]
  • in

    KALA TAPASWI WAS IMPRESSED BY WH0M ?

    కళా తపస్వి విశ్వనాధ్ గారు దర్శకుడిగా ఎదిగాక, మరో దర్శకుడి దగ్గర ఒక్క రోజయిన అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేయాలి అని కోరుకున్నారు, ఎవరా దర్శకుడు? ఏమిటి ఆయన గొప్ప తనం? విశ్వనాధ్ గారు తన చిత్రాలలో కొన్ని సామజిక సమస్యల మీద తనదైన శైలిలో పరిష్కారాలు చెప్పటానికి ప్రయత్నించే వారు. అదే శైలిలో తమిళ దర్శకుడు బాలచందర్ గారు కూడా కొన్ని సామాజికి రుగ్మతల మీద తనదైన శైలిలో చిత్రాలు తీసే వారు. 1974 [...]
  • in

    MAN PROPOSES,GOD DISPOSES!

    తినే ప్రతి మెతుకు మీద తినబోయే వాడి పేరు రాసి ఉంటుంది" అనేది ఒక నానుడి, అల్లాగే, "ప్రతి పాత్ర మీద నటించే వాడి పేరు వ్రాయబడి ఉంటుంది" అనేది సినీ జానాల నమ్మకం. ఈ నమ్మకానికి చాల ఉదాహరణలే ఉంటాయి, ఒకరు నటించ వలసిన పాత్ర ఇంకొకరు చేయటం, అనుకోకుండా చేసిన పాత్రలు కొన్ని, సూపర్ హిట్ కావటం వంటివి, సినీ పరిశ్రమలో చాల సహజం. ఆ కోవ కు చెందిన, మనం మిస్ అయినా, [...]
  • in

    TWO MISTAKES COMMITED BY URVASI SARADA!

    సీనియర్ నటి శారద, నటిగా తెలుగునాట సుపరిచితురాలు మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న అరుదయిన మేటి నటి శారద గారు. చాలా మంది గత తరం నటి,నటుల లాగా శారద గారు సినిమాలు తీయకుండా వ్యాపార రంగం లో ప్రవేశించి ఆర్ధికంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. నటిగా ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలిగిపోతున్న రోజులలో ఆమె రెండవ భర్త అయిన విజయ రాఘవన్ నంబియార్ ప్రోత్సాహం తో వ్యాపార రంగం లో ప్రవేశించారు. తనకు [...]
  • in

    okeroju thommidhi cinemalu modhalu pettina Taraka Ratna!

    విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ కొందరు మాత్రమే క్లిక్ అయ్యారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్స్‌‌‌గా ఎదగగా, కళ్యాణ్‌‌‌రామ్ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇక ఇదే వంశం నుంచి మరో హీరో కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అతనే నందమూరి తారకరత్న. నందమూరి మోహనకృష్ణ తనయుడే ఈ తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో [...]
  • in

    VISWANADHUDI NOTA ANDALA NATUDI MAATA!

    అందాల నటుడు శోభన్ బాబు గారు ఎంతో నిబద్ధత కలిగిన నటుడు, అలాగే ఆయన ఎటువంటి భేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారని అందరు చెపుతారు. ఆయన ఎంత ఫ్రాంక్ గ ఉంటారు అనే విషయం కళాతపస్వి విశ్వనాధ్ గారు ఒక సందర్భంలో వెల్లడించటం జరిగింది. శోభన్ బాబు గారు డాన్స్ సీన్స్ లో కొంత ఇబ్బంది పడే వారు, శోభన్ బాబు లిప్ సింక్ సరిగా లేదయ్యా!! అని విశ్వనాథ గారు అనగానే, డాన్స్ [...]
  • in

    superstar krishna’s “AVEKALLU” CINEMA GIVEN US A GREAT LEADER!

    ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ భారత ఉప రాష్ట్రపతి గారిని లీడర్ ని చేసింది ఎవరు? నటశేఖర్ కృష్ణ నటించిన "అవేకళ్ళు" సినిమా థియేటర్ వద్ద జరిగిన చిన్న ఘర్షణ వెంకయ్య నాయుడు గారిని లైం లైట్ లోకి తెచ్చి, ఆయనను పాలిటిక్స్ వైపుకు ప్రేరేపించింది, వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నా! ఇది నిజం. హీరో కృష్ణ గారు నటించిన అవేకళ్ళు సినిమా 1967 లో నెల్లూరు నగరం లోని కనక మహల్ లో రిలీజ్ అయింది, [...]
Load More
Congratulations. You've reached the end of the internet.