Chota inti peru marchina lady producer!
చోట.కే.నాయుడు తెలుగు సినిమా రంగం లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, వారి పేరు వెనుక ఉన్న కథ గురించి వారినే అడుగుదాము అంటే , వీజీ గ చెప్పే రకం కాదు అయన అందుకే మనం సొంత గ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.కెరీర్ ప్రారంభ దశలో ట్.వీ.సీరియల్ కి ఫోటోగ్రఫీ చేస్తూ లేడీ నిర్మాత కు ఐ లవ్ యు చెప్పిన గుండెలు తీసిన బంటు ఇతను.బుర్రకి ఏది తోచితే అది మాట్లాడే నైజం,అదే" చోట ఇజమ్" గ [...]










