Latest stories

  • in

    CHANDRAMOHAN GARIKI UNNA VICHITHRAMAINA ALAVATU!

    సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ గారు 1966 లో రంగుల రాట్నం అనే చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు, మొదటి సినిమా తోనే ఆయన బెస్ట్ యాక్టర్ గ నంది అవార్డు అందుకున్నారు. ఆయన తో కలసి యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా ఆయన ప్రక్కన హీరోయిన్స్ గ నటించారు. వారే కాదు తెలుగు లో ఏ కొత్త హీరోయిన్ వచ్చిన ఫస్ట్ హీరో చంద్రమోహన్ గారే," గేట్ వే అఫ్ [...]
  • in

    chiranjeevi ni ventadina mega adrushtam!

    మెగా స్టార్ చిరంజీవి గారు, మొట్ట మొదటి సారిగా ముఖానికి రంగు ఎప్పుడు వేసుకున్నారో మీకు తెలుసా, మొగల్తూరు లో వారు టెన్త్ క్లాస్ చదువుతున్నపుడు, వారి క్లాసుమేట్, ఇప్పటి ప్రముఖ డాక్టర్, సత్య ప్రసాద్ గారు వ్రాసిన" పరధ్యానం పరంధామయ్య "అనే నాటకం కోసం చిరంజీవి గారు మొదటి సారిగా ముఖానికి రంగు వేసుకున్నారు.ఇంకొక విషయం ఏమిటంటే ఎవరో వేయవలసిన క్యారెక్టర్ చిరంజీవి గారు వేయ టం,ఇటువంటి అనుభవం చిరంజీవి గారి విషయం లో రెండు [...]
  • in

    preyasi korika theerchina BOMMALI RAVI SHANKAR!

    అతని గొంతు వింటే గుండె దడ,దడలాడుతుంది, అతని యాక్షన్ చూస్తే ముచ్చెమటలు పడతాయి, అతనే బొమ్మాలి రవిశంకర్, దాదాపు 3500 చిత్రాలలో వివిధ నటులకు తన గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కం నటుడు,భారీగానే ఉంది కదూ వినడానికి,అతను చేసే పనులు కూడా భారీగానే ఉంటాయి, అదేమిటో తెలుసుకోవాలంటే ఈ మొత్తం కథ, చదవ వలసిందే. రవిశంకర్ గారిది లవ్ మ్యారేజ్. లవ్ లో ఉన్నపుడు ఎవరయినా అమ్మాయికి పువ్వు, సెల్ ఫోన్, రింగ్, ప్రెజెంట్ చేస్తాడు, [...]
  • in

    GIRIJA NU COURT KU LAAGINA BOLLYWOOD PRODUCERS!

    మణిరత్నం గారి గీతాంజలి సినిమా హీరోయిన్, గిరిజ గుర్తున్నారా ?ఆవిడా అసలు పేరు గిరిజ షెట్టర్, ఆవిడ బ్రిటిష్ ఇండియన్ సంతతి కి చెందిన అమ్మాయి, గీతాంజలి మూవీ సరదాగా చేసారు అదే టైం లో మోహన్ లాల్ గారితో'' వందనం ''అనే మలయాళ సినిమా కూడా చేసారు.గీతాంజలి సినిమా తరువాత ఆవిడ తెలుగులో హృదయాంజలి అనే సినిమా చేసారు, ఆ సినిమా 1992 లో షూటింగ్ పూర్తి చేసుకొని, చాల ఆలస్యంగ, 2002 లో రిలీజ్ [...]
  • in

    BRAHMANANDAM INKA BHARANI GARIKI YEDHURAINA VICHITRA ANUBHAVAM!

    నిజ జీవితం లో తనికెళ్ళ భరణి గారికి, బ్రహ్మానందం గారికి ఎదురయినా ఒక విచిత్రమయిన అనుభవం.మన నటులు ఎక్కడకు వెళ్లిన వాళ్లకు ఎంతో గుర్తింపు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడటానికి, చూడటానికి జనం ఎగబడతారు.ఆ విధమయిన వాతావరణానికి అలవాటుపడిన వీరిద్దరూ, ఒక సినిమా షూటింగ్ సందర్భం గ ఒక చిన్న పల్లెలో దేవాలయానికి వెళ్లారు, అందులో పూజ చేస్తున్న పూజారి గారు, వీరిద్దరిని చూసి పెద్దగా రియాక్ట్ అవకుండా తన పని పూర్తి చేసుకొని వచ్చారట. వీళ్ళిద్దరిలో అహం [...]
  • in

    JEEVITHA NU NA CINEMA NUNDI THEESEYANDANNA RAJASHEKAR!

    హీరోయిన్ గ జీవిత గారు అంతగా బాగాలేరు, వేరే అమ్మాయిని ట్రై చేయకూడదా అని సజెస్ట్ చేసిన రాజశేఖర్ గారు, తరువాత రోజు ఆయనకు ప్రొడక్షన్ నుంచి కార్ వేళ్ళ లేదు, అయన స్థానం లో ఇంకొక హీరో ను తీసుకున్నారట. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా తెలిసింది అనే విషయం తెలుసుకుందామా.'' హలో యార్ పేసరిదే ''అనే తమిళ్ చిత్రం షూటింగ్ సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరెక్టర్ రామ్ రాజన్ గారు [...]
  • in

    OKA GOPPA COMBINATION NI MISS AYYINA PREKSHAKULU!

    కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరుగుతాయా లేక, ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతాయో చెప్పలేము అటువంటి సంఘటన ఒకటి మాస్ట్రో ఇళయరాజా మరియు గాన కోకిల పి.సుశీల గారి మధ్య జరిగింది.ఇళయ రాజా గారి సంగీత దర్శకత్వం లో సుశీల గారు ఒక్క పాట కూడా పాడ లేదు, చాల ఆశ్చర్యంగా ఉంది కదూ, అవునండి ఇది నిజం. సంగీత దర్శకుడు కాకా ముందు ఇళయరాజా గారు చాలామంది వద్ద ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ గ పని చేసారు. అయన రాజన్ నాగేంద్ర [...]
  • in

    SALEEM GARITHO VIDHI AADINA VINTHA NATAKAM!

    ముగ్గురు ముఖ్య మంత్రుల ను తెర మీద ఒక ఆట ఆడించిన డాన్స్ మాస్టర్ సలీం తో విధి ఆడిన వింత నాటకం. యెన్.టి. ఆర్., ఏం.జి.ఆర్, జయలలిత గార్లను, సినిమాలలో డాన్స్ డైరెక్టర్ గ చిందులు వేయించిన సలీం మాస్టర్ జీవితం, క్షణికావేశం లో చిందర వందర అయి చివరకు దిక్కులేని వాడిలా ఒక మురికివాడలో మరణించారు. రెండు దశాబ్డల పాటు తిరుగులేని డాన్స్ మాస్టర్ గ ఒక వెలుగు వెలిగిన సలీం మాస్టర్ ఆర్ధికంగా [...]
  • in

    NTR INKA CHIRU NI STARS GA MARCHINA AA ROOM!

    మద్రాసు, టీ.నగర్, విజయరాఘవాచారి రోడ్ , హౌస్ నెంబర్ 11 లో ముగ్గురు ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అద్దెకు దిగారు, ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఉందండీ, ఆ రూమ్ లోనే సినిమా అవకాశాల కోసం వచ్చిన కొత్తలో నందమూరి తారక రామ రావు గారు ఉండే వారు, ఆ తరువాత అదే రూమ్ లో ఎస్. వి. రంగా రావు గారు ఉండే వారు. ఇంతకీ ఆ గది లో అద్దెకు దిగిన ముగ్గురు యువకులు [...]
  • in

    ALLU VAARI ANKITHA BHAVAM!

    అల్లు అంటే హాస్యపు జల్లు, పాత తరం హాస్య నటులలో ఎక్కువకాలం నటించిన మరియు ఆర్ధికంగా నిలదొక్కుకున్న ఘనత ఒక్క అల్లు రామలింగయ్య గారికే దక్కుతుంది.ఆయన తో కాసేపు మాట్లాడితే ఒక లైబ్రరీ కి వెళ్లి వచ్చినంత తృప్తి కలుగుతుంది. విషాదం లో కూడా హాస్యాన్ని పండించగలిగిన నటులు కొందరు ఉంటారు. అల్లు రామలింగయ్య గారి నిజ జీవితం లో ఒక విషాద సంఘటన, అంటే వారి కుమారుడు అల్లు వెంకటేశ్వర్ రావు ఒక రైలు ప్రమాదం [...]
  • in

    JAYAPRADA GA MAARINA LALITHA KUMARI!

    హీరోయిన్ జయప్రద గారి అసలు పేరు లలిత కుమారి, జయప్రద గ ఎలా మారింది తెలుసుకోవాలి అని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి. లలిత కుమారి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో కే.బి.తిలక్ గారు ఆమెకు తాను నిర్మిస్తున్న భూమి కోసం అనే సినిమా లో ఒక చిన్న రోల్ ఇచ్చి రంగ ప్రవేశం చేయించారు.నటుడు, నిర్మాత అయినా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, జయప్రద ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా నిర్మిస్తున్నారు, ఆ [...]
  • in

    GOURAVAMGA CINE RANGAM NUNDI VELLIPOINA VANISRI!

    అలనాటి ప్రముఖ హీరోయిన్ వాణిశ్రీ గారు తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో చిత్ర సీమ నుంచి విరమించుకోవాలనే ఆలోచనకు బీజం వేసిన సందర్భం మీకు తెలుసా? యెన్.టి.ఆర్. కు జోడిగా, బాపయ్య గారి డైరెక్షన్ లో, నిర్మాత అశ్వని దత్తు గారి మొదటి చిత్రం "తిరుగులేని మనిషి" షూటింగ్ లో ఒక సాంగ్ లో డాన్స్ డైరెక్టర్ చెప్పిన మూవ్మెంట్స్ చేయటానికి వాణిశ్రీ అభ్యంతరం చెప్పారు, ఆ మూవ్మెంట్స్ అసభ్యకరం గ ఉన్నాయని, తాను [...]
Load More
Congratulations. You've reached the end of the internet.