jandyala garu inka vari cinemalu!
జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రమణ్య శాస్త్రి ,ఎవరండీ ఇంత పెద్ద పేరు అని అనుకుంటున్నారా? జంధ్యాల అనే చిన్న పేరు తో సినిమాల్లో చాల పెద్ద పేరే సంపాదించారు ఆయన. రచయిత గ 350 చిత్రాలు, డైరెక్టర్ గ 39 చిత్రాలతో తెలుగు చిత్రాల మీద చెరగని ముద్ర వేశారు, జంధ్యాల గారు.వారికీ పాత సినిమాలు అన్న, పాత పాటలు అన్న యెనలేని మక్కువ, దానికి చక్కటి ఉదాహరణ , ఒక్క మాయ బజార్ [...]










