kevalam 11 rojullo dubbing poorthy chesina mahanati!
పాత్రలో ఒదిగిపోవడం ఒక ఎత్తైతే, దానికి డబ్బింగ్ చెప్పుకోవడం మరో ఎత్తు. కెరీర్ ప్రారంభమైన అనతి కాలంలోనే రెండింటిలోనూ సత్తా చాటింది కీర్తి సురేశ్. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో సావిత్రి పాత్రలో జీవించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని శెభాష్ అనిపించుకుంది. తెలుగు భాషపై పట్టులేకపోయినా కేవలం 11 రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేసింది. ‘సావిత్రి పాత్ర పోషించి, 11 రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేయడం [...]











