kota gari jeevitamlo jarigina vishada sanghatana!
విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు గారి జీవితం లో జరిగిన అత్యంత విషాదమయిన ఘటన ఆయన ఏకైక కుమారుడి హఠాత్ మరణం, ఆయనను కుదిపేసింది. ఏ తండ్రికి అయినా తానుండగానే తన కుమారుడు మరణించటం జీర్ణించుకొలేని విషయం. కోట గారికి, హీరో జగపతి బాబు గారికి కొంత సాన్నిహిత్యం ఉంది, దాని మూలంగా కోట గారి కుమారుడిని నటుడిగా ప్రోత్సహించి, గాయం 2 సినిమాలో అవకాశం ఇప్పించారు జగపతి బాబు. ఆ చిత్రంలో పాత్ర పరంగా [...]










