Latest stories

  • in

    kabaddi title kaasta okkaduga yela maarindi!

    2003 వ సంవత్సరం, గుణశేఖర్, డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ "ఒక్కడు". ఈ చిత్రానికి మొదట అనుకున్న పేరు "కబడ్డీ"కానీ, "ఒక్కడు" అని నామకరణం చేయటానికి కారణం ఏమిటి? ఈ చిత్రం లో మహేష్ బాబు నటించిన పాత్ర ఒక కబడ్డీ ప్లేయర్, కాబట్టి కబడ్డీ అని పేరు పెట్టాలి అనుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయం లో నిర్మాత ఏం.ఎస్. రాజు గారు, చిరంజీవి గారు, అర్జున్ గారు నటించిన " [...]
  • in

    sridevi ki dupe ga natinchina hema!

    సినిమాల్లో డూప్ అనేది కూడా చాలా ముఖ్యం.. ముఖ్యంగా రిస్క్ షాట్లలో, ఫైటింగ్ సీన్స్‌‌‌లలో డ్యూయల్ రోల్స్ అవసరం ఉన్నప్పుడు డూప్‌‌ని కచ్చితంగా వాడుతుంటారు దర్శకులు. అయితే ఇది కేవలం హీరోలకి మాత్రమే హీరోయిన్లకి కూడా డూప్‌‌లను వాడుతుంటారు. హీరోయిన్స్‌‌‌కి ఎక్కువగా డ్యూయ‌ల్ రోల్ చేసినప్పుడు మాత్రమే డూప్‌‌ని వాడుతుంటారు. అయితే అలాంటి సందర్భం ఓ సారి 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' సినిమా చేస్తున్నప్పుడు శ్రీ‌దేవికి డూప్ కావాల్సి వచ్చింది. శ్రీ‌దేవి ఈత కొల‌నులో ఉంటే.. [...]
  • in

    kanakala venkatesh nu marthand k.venkatesh ga marchindi yevaru?

    కనకాల వెంకటేష్ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో, బహుశా ఎవరికి తెలియక పోవచ్చు, కానీ సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ అంటే తెలియని వారుండరు. కనకాల వెంకటేష్ ని మార్తాండ్ కె. వెంకటేష్ గ మార్చింది ఎవరు? వెంకటేష్ గారి నాన్న గారు కె.ఏ. మార్తాండ్ మొదటి తరం ఎడిటర్స్ లో మంచి పేరున్న వ్యక్తి. నాన్న గారి బాటలో, వెంకటేష్ గారు ఎడిటర్ గ తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో, రాఘవేంద్ర రావు గారు [...]
  • in

    Kamal Haasan mechina naresh natana!

    కమల హాసన్ వంటి గొప్ప నటుడు చేత సెహబాష్ అనిపించుకున్న నటుడు నరేష్. నరేష్ నటించిన ఒక చిత్రం తమిళం లో తీయడానికి కమల్ ని కలిసిన నిర్మాతతో, నేను ఆ పాత్ర నరేష్ అంత గొప్పగా నటించలేనేమో అనటం, కితాబు కాకా మరేమిటి? 1991 లో పి.యెన్. రామ చంద్ర రావు దర్శకత్వం లో నరేష్ నటించిన సినిమా "చిత్రం భళారే విచిత్రం ". ఆ మూవీ లో నటుడు నరేష్ దాదాపు సగం సినిమాలో [...]
  • in

    natudiga 50 vasanthalu poorthy chesukunna victory venkatesh!

    విక్టరీ వెంకటేష్ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు అయింది. ఏమిటి ఆశ్చర్య పోతున్నారా ? సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన " ప్రేమ నగర్" చిత్రం సెప్టెంబర్ 24 , 1971 లో రిలీజ్ అయింది, ప్రేమ నగర్ కు వెంకటేష్ గారికి లింకేంటి అనుకుంటున్నారా, ఆయన నిర్మాత కొడుకే కాదు ఆ చిత్రంలో నటించారు కూడా. అప్పుడు వెంకటేష్ గారు స్కూల్ చదువుతున్నారు, లంచ్ బ్రేక్ లో డ్రైవర్ వచ్చి నాన్న గారు [...]
  • in

    aa udheshamtho ‘eega’ nu yenchukunna rajamouli!

    తొలుత చిన్న సినిమాగా తీద్దామని రాజమౌళి మొదలు పెట్టిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌ చిత్రంగా మారిపోయిందట. రాజమౌళి ‘మగధీర’ తర్వాత కాస్త విశ్రాంతి కోసం ‘మర్యాద రామన్న’ తెరకెక్కించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా తీసేందుకు నాలుగైదు నెలల సమయం ఉంది. ఆ సమయంలో ఓ సినిమా తీసేద్దాం అని ‘ఈగ’ను మొదలు పెట్టారు. ఈగ అంటే మనం చేత్తో విదిలించుకునే ఒక పురుగు. అలాంటి పురుగు మనిషి మీద పగ తీర్చుకోవడమంటే ఆసక్తి మరింత [...]
  • in

    nagarjuna nu pelli chesukune chance miss ayina sumalatha!

    నాగార్జున ముందుగా మూవీ మొఘల్ డి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదిలావుండగా ఓ మూవీ షూటింగ్‌‌లో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు ఓ రోజు తన కుమారుడిని పెళ్లి చేసుకోమని ఓ హీరోయిన్ వద్దకి ప్రపోజల్ తీసుకోచ్చారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ సుమలత. అవును చూడడానికి లక్షణంగా ఉన్నావు.. నీకు హైట్‌‌కి [...]
  • in

    okka saari commit ayithe tana maata tane vinani trend setter!

    ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను" ఇది పోకిరి సినిమా లో డైలాగు అని అందరికి తెలుసు, కానీ నిజ జీవితం లో దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. ఆయన తన కెరీర్ తోలి రోజుల్లో ఒక పాటలో సెట్టింగ్ కోసం తన సగం రెమ్యూనరేషన్ వదులుకొని సెట్టింగ్ వేయించారు, అయన ఆ పాట ప్రాముఖ్యతను ముందుగానే పసిగట్టారు, కాబట్టి తన సగం రెమ్యూనరేషన్ వదులుకోవడానికి కూడా సిద్ద పడ్డారు. [...]
  • in

    champestharu ani bayapadina krishna vamsi!

    ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా దర్శకుడు కృష్ణవంశీకి మంచి పేరు ఉంది. సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. అందులో భాగంగా వచ్చిందే ఖడ్గం.. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. దేశభక్తి నేపధ్యంతో వచ్చిన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే వదలకుండా చూస్తారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సినీ [...]
  • in

    P.L.Narayananu pistol tho kaalchina Pokuri Babu Rao!

    1988 వ సంవత్సరంలో వచ్చిన " నవభారతం " సినిమా షూటింగ్ లో జరిగిన ఒక సరదా సంఘటన నటుడు పి.ఎల్. నారాయణ గారి ప్రాణం మీదకు తెచ్చింది, నిర్మాత పోకిరి బాబు రావు కి చెమటలు పట్టించింది. ఒంగోలు పట్టణానికి దూరంగా ఒక మారుమూల పల్లెలో షూటింగ్ కోసం అందరు చేరుకున్నారు, హీరో రాజా శేఖర్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కోసం తెచ్చిన డమ్మీ పిస్టల్ తో పి.ఎల్. నారాయణ గారు ప్రక్కన [...]
  • in

    JAMBALAKIDI PAMBA CINEMA KADHA PUTTINA VELA!

    జంబలకిడి పంబ" సినిమా కథ ఎలా పుట్టింది? ఈ.వి.వి. గారు జంధ్యాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో, వంశీ గారి నవలలు చదివి స్ఫూర్తి పొంది ఒక కథ రాసి ఆంధ్ర జ్యోతి వార పత్రికకు పంపించారు, ఆ కథ మగవాళ్ళు ఆడవారిగా, ఆడవాళ్లు మగవాళ్ళుగా మారితే దాని పరిణామాలు ఎలావుంటాయి అనే పాయింట్ మీద రాసారు, దాని పేరే జంబలకిడి పంబ.ఆంధ్ర జ్యోతి వారు అది ప్రచురణకు పనికి రాదనీ తిప్పి [...]
  • in

    political party bali teesukunna natudu sudhakar cini jeevitham!

    తమిళనాట ఒక రాజకీయ పార్టీ కక్ష సాధింపుకు బలి అయిన నటుడు సుధాకర్ సినీ జీవితం.భారతి రాజా వంటి దర్శకుడి ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు హీరో గ పరిచయం అయిన సుధాకర్ కెరీర్ అర్ధాంతరంగా మారిపోయింది. తమళ చిత్ర పరిశ్రమలో దాదాపు 40 చిత్రాలలో హీరో గ నటించిన సుధాకర్, రాధిక గారికి జంటగా 11 చిత్రాలలో నటించారు. ఎదురులేని హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుధాకర్ గారిని తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీ వారు తమ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.