in

CAREER PRARANBHA DASALO BULLI TERA MEEDA MERISINA MEGA STAR!

వెండి తెర మీద హీరోలుగా వెలుగొందిన చాల మంది, అప్పుడప్పుడు బుల్లి తెర మీద కూడా హలచల్ చేస్తుంటారు. రియాలిటీ షోలు, క్విజ్ కాంపిటీషన్ వంటి ప్రోగ్రామ్స్ వెండి తెర హీరోలు చేయటం అవి సూపర్ హిట్ అవటం ఒక ఆనవాయితీ. మనకు తెలిసి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి గారు, నాగార్జున గారు, జూనియర్ యెన్.టి.ఆర్. నాని వంటి నటులు బుల్లి తెర మీద కొన్ని ప్రోగ్రామ్స్ ని రక్తి కట్టించారు. కానీ చిరంజీవి గారు “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ కంటే ముందు, బుల్లి తెర మీద మెరిశారు, ఈ విషయం చాలామందికి తెలియదు .మెగా స్టార్ ఒక టి.వి. సీరియల్ లో నటించారు, తన కెరీర్ ప్రారంభ దశలో దూర దర్శన్ లో వెలువడిన ధారావాహికం ” రజని” అనే హిందీ టి.వి. సీరియల్ లో గెస్ట్ పాత్ర పోషించారు. ఆ వనువెంటనే చిరంజీవి గారికి తెలుగు సినిమాలలో వరుస అవకాశాలు రావటం తో బిజీ అయిపోయారు. ఆ తరువాత ” రజని” సీరియల్ లో నటించట కుదరలేదు.

Balakrishna confirms his son’s debut with ‘Aditya 369’ sequel

Raai Laxmi Sparkles In A Saree!