
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]R[/qodef_dropcaps] X – 100 బ్యూటీ పాయల్ రాజపుట్ కెరీర్ హిట్ తో మొదలైన ఆ తరువాత సరైన సక్సెస్ లేక కెరీర్ రాంగ్ ట్రాక్ లో పడింది. రీసెంట్ గ రిలీస్ అయినా RDX – LOVE చిత్రం కూడా పెద్దగా అలరించక లేకపోయింది. పాయల్ రాజపుట్ ప్రస్తుతం వెంకటేష్ తో జత కట్టి ‘వెంకీ మామ’ మరియు మాస్ మహా రాజా రవి తేజ సరసన ‘డిస్కో రాజా’ అనే రెండు చిత్రాల్లో నటిస్తుంది. అయితే ఇప్పటివరకు పాయల్ ఒక పెద్ద హీరో తో నటించి హిట్ కొట్టలేకపోవడం ఆమె కెరీర్ కి పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ విషయం గ్రహించిన తను ఒకేసారి రెండు పెద్ద హీరోలతో సినిమాలు కమిట్ అవ్వడం విశేషం. ఆ రెండు సినిమాల్లో ఏదోకటి పెద్ద హిట్ అయినా తన కెరీర్ కి ఇంకొన్నాలు డోకా లేదు. కానీ రెండు ప్లాప్ అయితే ఈ బోల్డ్ బ్యూటీ కి ఇంక తెలుగు లో అవకాశాలు తగ్గుముఖం పట్టడం ఖాయమనే చెప్పొచ్చు. మరి వెంకీ రవి పాయల్ కెరీర్ ని గాడిలో పెడతారో లేదో వేచి చూడాలి.