in

annanu minchina thammudu!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స[/qodef_dropcaps] మంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్ లతో జత కట్టిన బెల్లంకొండ.. తమన్నా, కేతరీన్, పాయల్ రాజ్ పుట్ లతో స్పేషల్ సాంగ్స్ కూడా చేశాడు. అయితే.. త్వరలోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ అన్నను మించిన తమ్ముడిగా నిలవనున్నాడు.

పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న మొదటి చిత్రంలోనూ ముగ్గురు హీరోయిన్స్ తో జత కట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. “హోరా హోరీ, హుషారు” ఫేమ్ దక్ష నగ్రాకర్, “జై సింహా” ఫేమ్ నాటాషా, “మజిలీ” ఫేమ్ అనన్య అగర్వాల్ (నాగచైతన్య కూతురిగా నటించిన అమ్మడు) బెల్లంకొండ గణేష్ సరసన కథానాయికలుగా కనిపించనున్నారు. అమెరికా నేపధ్యంలో సాగనున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభమవ్వనుంది.

can venky and ravi save payal’s career?

top 10 hidden tattoos of Tollywood heroines!