in

Bollywood superstar cameo in Ram Charan, Janhvi Kapoor’s film?

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రజంట్ గేమ్ చేంజెర్ రిలీజ్ తో జనవరిలో సందడి చేయనున్నాడు. నెక్స్ట్ బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్ షూట్ మొదలైంది. మైసూర్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభ‌మై, 15 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. చెర్రీ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తోంది.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్లు స‌మాచారం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు స‌ల్మాన్ ఖాన్ అని టాక్. మెగా ఫ్యామిలీతో సల్మాన్ కి మంచి అనుబంధం ఉంది. చెర్రీ కెరియర్ లో మొదట్లో బాలీవుడ్ లో ‘జంజీర్’ మూవీ చేసినప్పుడు, సల్మాన్ భాయ్ ఫుల్ సపోర్ట్ చేసాడు. అంతే కాదు చరణ్ కి సల్మాన్ ఇంటి నుంచి రోజు క్యారేజ్ కూడా వచ్చేదట. చిరు, చరణ్ లతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సల్మాన్ ‘గాడ్‌ఫాద‌ర్‌’ లో గెస్ట్ రోల్ చేసాడు. అది కూడా ఫ్రీగా. నయా పైసా తీసుకోకుండా. అందుకే RC16కి సల్మాన్ నో చెప్పడని యూనిట్ నమ్మకంగా ఉంది..!!

Prabhas is reportedly collaborating with Director Rishab Shetty!

what’s your opinion on Pushpa the rule!