in

body language effect, Mahesh babu rejected skanda?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న స్కంద సినిమాలో రామ్ పోతినేని శ్రీ లీల నటినటులుగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ పోతినేని కంటే ముందే మరో హీరోని అనుకున్నాడట బోయపాటి శ్రీను. అంతేకాదు ఆ హీరో గురించి ఆలోచించి ఈ సినిమా కథని సిద్ధం చేసుకున్నారట. కానీ అనుకున్నది మొత్తం రివర్స్ అయినట్టు ఆ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఇక ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును మీరు వినేది నిజమే..

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసమే బోయపాటి శ్రీను స్కంద సినిమాని రాసుకున్నారట. కానీ ఈ సినిమా స్టోరీ మొత్తం మహేష్ బాబు కి చెప్పాక ఆయన మొత్తం విని ఈ సినిమా నాకు అంతగా సెట్ అవ్వదని,ఇందులో ఉండే పాత్రకి నేను సరిగా న్యాయం చేయలేనని, ఊర మాస్ రేంజ్ లో అభిమానులు నన్ను ఆదరించలేరని,అలాగే మీరు చెప్పే కథకి నా బాడీ లాంగ్వేజ్ అంతగా సెట్ అవ్వదు అని మహేష్ బాబు ఈ సినిమాను రిజెక్ట్ చేశారట..!!

if you are a fan of Chiranjeevi, take this quiz to test your knowledge!

Sekhar Kammula gets Nagarjuna for Dhanush’s movie!