in

jhanvi kapoor: my parents were the villain for my first love

తిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్..సోషల్ మీడియాలో హద్దులు మీరిన ఎక్సపోసింగ్, అన్ని కనిపించేలా ఫోటో షూట్స్ చేస్తూ యూత్ మతి పోగొడుతుంది జాన్వీ. ఈ క్రమంలో ఎన్టీఆర్ `దేవ‌ర‌`లో జాన్వీ హీరోయిన్ గా ఎంపిక అయింది. జాన్వీ తాజాగా స్వైప్ రైడ్ అనే టాక్ షో పాల్గొంది. ఈ టాక్ షోలో జాన్వీ క‌పూర్ త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి గుట్టు విప్పింది. అయితే వాస్త‌వం ఏంటంటే..ఈమె మొద‌ట ల‌వ్ కు పేరెంట్సే విల‌న్స్ అయ్యారు. జాన్వీ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించి బాండ్ పేల్చింది..`నేను తొలిసారి ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. ఇంట్లో తెలియ‌కుండా ర‌హ‌స్యంగా తనని కలిసేదాన్ని..

ఇద్దరం కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఒక‌రితో ఒక‌రం అబద్దాలు చెప్పుకునేవాళ్లాం. అత‌న్ని క‌ల‌వ‌డానికి ఇంట్లో కూడా నేను చాలా అబద్దాలు చెప్పేదాన్ని. ఎందుకంటే, నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉండ‌కూడ‌ద‌ని పేరెంట్స్ ముందే చెప్పారు. మా పేరెంట్స్ సంప్రదాయవాదులు. దాంతో నా ఫ‌స్ట్ ల‌వ్ ను వాళ్లు ఒప్పుకోలేదు. ఫైన‌ల్ గా నేను చెప్పిన ఓ అబద్దం కారణంగా నా బాయ్ ప్రెండ్ తో రిలేషన్ షిప్ కు ఎండ్ కార్డ్ పడింది. ఇక నా తల్లిదండ్రుల‌తో నిజాయితీగా ఉంటే అన్నీ సుల‌భంగా జ‌రుగుతాయ‌ని.. భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని అప్పుడే నిర్ణ‌యించుకున్నా` అంటూ జాన్వీ క‌పూర్ పేర్కొంది..!!

injured Pooja Hegde deliberately walks out from signed movies?

happy birthday nagarjuna!