
గత ఏడాది సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా రంగస్థలం.ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ట్విస్ట్ ఎంటంటే సుకుమార్ గారు రగస్థలం స్టోరీ ను రామ్ చరణ్ కోసం రాసినది కాదంట అండీ !!
రామ్ చరణ్,ఆయన కోసమే రాసిన కథలా నటించాడు కదా…మరింకేవరి కోసం సుకుమార్ రాసి ఉంటాడు అని ఆలోచిస్తున్నారా ?? మరెవరి కోసమో కాదండీ మన ఎన్ టి ఆర్ ను దృష్టిలో పెట్టుకొని మొత్తం కథను రాసడట. నాన్నకు ప్రేమతో సినిమా తీస్తున్న సమయం లో ఎన్ టి ఆర్ కు కథను చెప్పాడట సుకుమార్.అయితే ఎన్ టి ఆర్ పెద్దగా ఆసక్తి చుపించకాపోవడం తో కథలో అనేక మార్పులు చేసి రామ్ చరణ్ కు వినిపించి ఓకే చేయించుకున్నాడు.
మొత్తానికి ఎన్ టి ఆర్ కు ఒక బ్లాక్బస్టర్ మిస్ అయ్యింది అనే చెప్పుకోవాలి…