in

do u know how much allu arjun pays to his driver?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స్టై[/qodef_dropcaps]లిష్ స్టార్ అల్లు అర్జున్ ఏరి కోరి దాదాపు 7 కోట్లు ఖర్చుపెట్టి తన కోసం ఫల్కన్(క్యారవాన్) కొన్న విషయం తెలిసిందే ఐతే దాన్ని నడిపే డ్రైవర్ జీతం ఎంతో తెలుస్తే మతి పోతుంది, దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు స్టైలిష్ స్టార్ బన్నీ ఎంత కాస్ట్లీ హీరో అనేది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ క్యారవాన్ మాములు వెహికల్ కాకపోవడంతో దిన్ని నడిపే డ్రైవర్ దాదాపు 2 నెలలు శిక్షణ తీసుకున్నట్లు సమాచారం, కొన్ని మీడియా చానెల్స్ కథనం ప్రకారం ఈ డ్రైవర్ కి బన్నీ 70 వేలు జీతం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

gaddhela konda ganesh

F CUBE ‘JAGAPATHI BABU’