Mahesh Babu team up with animal director Sandeep Reddy Vanga?
మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళితో సినిమా అనంతరం ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై అభిమానులలో ఆసక్తి నెలకొంటోంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని [...]











