i will marry prabhas : kajal
టా లీవుడ్ లో ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టిన కాజల్ అగర్వాల్ తమిళ్ స్టార్ హీరో కమల్ హసన్ తో భారతీయడు 2 సినిమాలో నటిస్తుంది. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ 'ఫిట్ అఫ్ విత్ స్టార్స్' అనే షోలో పాల్గొంది.అయితే ఇందులో కాజల్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. నీపైన నువ్వు రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎం చేస్తావ్ అంటే నాకు కావాల్సిన వరుడు దొరికాడు అని చెబుతాను అంది కాజల్.. ఇక ఇప్పటివరకు [...]











