More stories

  • in ,

    jr ntr released his new add poster!

    View this post on Instagram What’s your favourite food that you'd like to pair with @feelthefizz? Share It with your friends on insta and win cool stuff. Follow @feelthefizz for more details. #ArtofFizz A post shared by Jr NTR (@jrntr) on Nov 11, 2019 at 9:30pm PST
  • in

    thana heroes ni pindesthunna rajamouli!

    సా హు, సై రా లాంటి భారీ బడ్జెట్ మూవీస్ తరువాత టాలీవుడ్ ఫాన్స్ ఎంతగానో వేచి చూస్తున్న చిత్రం #RRR . ముందుగా అనుకున్న తేదికి సినిమా థియేటర్స్ లోకి వస్తుందో రాదో అని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ జక్కన్న దూకుడు పెంచాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో ఎడతెరుపు లేకుండా RRR సినిమా షూటింగ్ జరుపుతున్నాడు రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం పగటి [...]
  • in

    i want to act with punnu!

    రా హుల్ ఇంకా పిన్ను ఈ జంట మీద దర్శక-నిర్మాతల కన్ను పడిందట. బిగ్‌బాస్‌ 3షోతో ఫేమ్ అయిన వీరిద్దరి జోడీతో సినిమా తీస్తే.. అది ఖచ్చితంగా హిట్‌ అవుతుందని.. వారి నమ్మకమట. దీంతో.. అప్పుడే కసరత్తులు కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. ఓ టీవీ ఛానెల్లో ఇంటర్య్వూ ఇచ్చిన రాహుల్‌ని.. పునర్నవితో సినిమా చేసే అవకాశం వస్తే అందులో.. మీరు హీరోగా నటిస్తారా..? అంటూ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా.. రాహుల్.. ‘ఖచ్చితంగా నటిస్తాను’. అందులోనూ.. పున్నూ [...]
  • in

    nidhi hikes her remuneration!

    మ హేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరో అందులో సందేహం అవసరం లేదు.  ఇప్పటికే మహేష్ బాబు బావ సుదీర్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు.  సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.  ఇప్పుడు మహేష్ మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.  ఈ సినిమా ఈరోజు ప్రారంభం కాబోతున్నది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఇక [...]
  • in

    thippara meesam

    Synopsis: Thippara Meesam is a action thriller directed By Asura fame Krishna Vijay and produced by Rizwan while Suresh Bobbili scored music. CAST: Sri Vishnu,  Nikki Tamboli, Rohini, Ravi Prakaash. TELUGU SWAG RATING: Rating: 2/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.5/5): Thippara Meesam’ makes a tedious watch with its dragged on narration and dark mood. Sree Vishnu [...]
  • in

    mahesh babu gets central home minister’s help for his movie!

    సూ పర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుండగా. రెండు నెలలు క్రితం చిత్ర యూనిట్ జమ్మూ కాశ్మీర్ లొ సినిమాకి సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తిచేసుకొని హైదరాబాద్ కి తీరుగు ప్రయాణమైనా సంగతి తెలిసిందే. అయితే జమ్మూ కాశ్మీర్ లొ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే, అందుకే అక్కడ సినిమా షూటింగ్ జరపడం ఈమధ్య చాలా కష్టం గ మారిందనే చెప్పాలి. ఇలాంటి [...]
  • in

    F CUBE ‘ANUSHKA’

    Tollywood's lady Superstar Anushka Shetty who has become a heart robber of everyone after playing fierce & fearless princess Devasena in Bahubali which has left her fans eager to know more about her. Here are some interesting facts about Anushka Shetty which you would love to know about. FACT 01: Before entering to the film [...]
  • in ,

    nidhi’s new phone!

    View this post on Instagram I asked and I received, a phone soo beautiful you wouldn’t believe. #OnePlus7tProMcLarenEdition #OnePlus @oneplus_india A post shared by Nidhhi Agerwal (hh) (@nidhhiagerwal) on Nov 6, 2019 at 3:54am PST
  • in

    king nagarjuna is the real ‘big boss’!

    బి గ్ బాస్ తెలుగు సీసన్ 3 మొత్తానికి మొన్న గడిచిన ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ కి చెందిన సింగర్ రాహుల్ సిప్లిగూంజ్ టైటిల్ విజేతగా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీ తన సొంతం చేసుకున్నాడు. అయితే బిగ్ బాస్ 3 అయిపోవడంతో ఇప్పుడు అందరి మదిలో ఒక కామన్ ప్రశ్న ఉంది.. అదేంటంటే హోస్ట్ గ చేసిన టాలీవుడ్ మన్మధుడు బిగ్ బాస్ నుండి తీసుకున్న పారితోషకం ఎంత ? హోస్ట్ గ వారానికి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.