in

nidhi hikes her remuneration!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మ[/qodef_dropcaps] హేష్ బాబు టాలీవుడ్లో టాప్ హీరో అందులో సందేహం అవసరం లేదు.  ఇప్పటికే మహేష్ బాబు బావ సుదీర్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు.  సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.  ఇప్పుడు మహేష్ మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.  ఈ సినిమా ఈరోజు ప్రారంభం కాబోతున్నది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.  సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు చేసింది.  ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు. అయితే, ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ ఎంత డిమాండ్ చేసిందో తెలుసా.. ఏకంగా ఆమె ఈ సినిమా కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.  ఆమెకు ఆ మొత్తం ఇచ్చేందుకు యూనిట్ ఒకే చెప్పారని తెలుస్తోంది.  అమర్ రాజా మీడియా ఎంటర్టైన్మెంట్ పై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

released date announced for disco raja!

i want to act with punnu!