More stories

  • in

    Bigg Boss Ariyana Glory about her ups and downs in life!

    ఒక ఇంటర్వ్యూలో అరియానా తన జీవితంలో చేసిన ఒక ఉద్యోగం గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఆ సమయంలో నాకు నేను చేస్తున్న ఉద్యోగం వల్ల.. నెలకు కేవలం 1800 రూపాయలే జీతం వచ్చేది. కానీ నా ఇంటి అద్దె మాత్రం 3000 రూపాయలు. అద్దె కట్టడానికి డబ్బులు దాచుకుంటే, ఒకసారి అవి కూడా దొంగతనం అయ్యాయి. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను” అని ఆమె భావోద్వేగంగా చెప్పింది.. డబ్బుల అవసరం ఎక్కువగా ఉండటంతో ఒకేసారి [...]
  • in

    riddhi kumar reveals reason why prabhas gifted her a white saree!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటి రిద్ధి కుమార్ చేసిన [...]
  • in

    Vijay Deverakonda and Rashmika are all set to tie knot soon?

    టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంటకు 2025 అక్టోబర్ 3నే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల [...]
  • in

    Roja reacts about her daughter’s rumoured entry into films!

    రాజకీయ వేదికపై ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా..తాజాగా తన కుమార్తె అన్షు మాలికపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తెర దించారు. అన్షు ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళుతోందని, హీరోయిన్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందని..ఇలా అనే రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై రోజా తాజాగా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు.. అన్షుకు నటి కావాలనే కోరిక లేదని [...]
  • in

    happy birthday R. Narayana Murthy!

    అనేక చిత్రాలలో ఆర్.నారాయణ మూర్తి బిట్ రోల్స్ వేశారు. అయితే ఏవీ పేరు తీసుకు రాలేదు. ఆ సమయంలో దాసరి ‘నీడ’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు. కానీ, అవకాశాలు పలకరించ లేదు. ఏదైనా చేయాలని తపించారు. ఆ తపనలో తానే హీరో కావాలని నిర్ణయించారు. బాగానే ఉంది. మరి తనతో సినిమా తీసే నిర్మాత ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. ఎలా ఎలా అంటూ నారాయణమూర్తి సతమతమవుతున్న సమయంలో కొందరు మిత్రులు [...]
  • in

    macho star gopichand onboard for prabhas spirit?

    ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా చేయడానికి చాలా వరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ.. ప్రభాస్‌తో సినిమా అంటే అది ఏ పాత్ర అయినా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని గోపీచంద్ ఒక టైం లో వివరించాడు. అందులో భాగంగానే పవర్ఫుల్ విలన్ పాత్రను సందీప్ రెడ్డివంగా గోపీచంద్ కోసం డిజైన్ చేశాడట. ఈ విషయాన్ని గోపీచంద్ కు చెప్పగానే తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రీసెంట్గా సందీప్ వంగా ఆఫీసుకు గోపీచంద్ వెళ్లి.. [...]
  • in

    Siddu Jonnalagadda with director of Agent Sai Srinivasa Athreya!

    మన టాలీవుడ్ సినిమా దగ్గర రీసెంట్ టైం లో పలువురు యువ దర్శకులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. తమతో పాటుగా యంగ్ హీరోస్ కూడా కొత్త సబ్జెక్టు లతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. మరి ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు, హీరోల కాంబినేషన్ అనౌన్స్ అయ్యింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సాలిడ్ స్పై కామెడీ థ్రిల్లర్ ని అందించిన దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె ఇప్పుడు బ్లాక్ [...]
  • in

    big boss fame inaya sultana reacts on Her Struggles!

    ఇనయా సుల్తానా..ఇంతవరకూ చేస్తూ వెళ్లింది చిన్న చిన్న పాత్రలే అయినా, యూత్ లో తనకి క్రేజ్ ఉంది. 'బిగ్ బాస్ 6' లోను కనిపించి సందడి చేసిన ఇనయా, తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఊరు నుంచి వచ్చాను..ఎలా ఉండాలి.. ఎలా మాట్లాడాలి..ఎలా కనిపించాలి అనే విషయాలు కూడా అప్పటికి నాకు తెలియదు. కానీ ఆ తరువాత నేర్చుకుంటూ వచ్చాను" అని అన్నారు.. 'బిగ్ బాస్ [...]
  • in

    Star director gautham menon to direct Roshan Meka?

    పెళ్లి సంద‌డి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోష‌న్ మేక‌. డాన్సుల్లో త‌న ప్ర‌తిభ చూపించుకోగ‌లిగాడు. అయితే క్రెడిట్ మొత్తం శ్రీ‌లీల ప‌ట్టుకెళ్లిపోయింది. ఇప్పుడు ‘ఛాంపియన్‌’ సినిమాతో మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫైన‌ల్ రిజ‌ల్ట్ తేలాలంటే..మ‌రో రెండు రోజులు ఆగాలి. ఈ సినిమా రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవ‌కాశాలు చేజిక్కించుకొంటున్నాడు రోష‌న్‌.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ రోష‌న్ తో ఓ సినిమా చేయ‌బోతోంది. ఇప్ప‌టికే ఓ [...]
  • in

    Kiara Advani reacts Towards Her Body Changed After Pregnancy!

    బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ ఏడాది ‘వార్‌ 2’, ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమాలతో తెరపై అలరించింది. ఐతే, ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు దశను ఆస్వాదిస్తూనే.. మరోవైపు రాబోయే ప్రాజెక్టుల కోసం రెడీ అవుతుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా..తన మాతృత్వపు ప్రయాణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. కియారా మాట్లాడుతూ..‘తల్లి అయ్యాక నా శరీరాన్ని, అందాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది.. ఇటీవలే విడుదలైన ‘వార్‌ 2’లోని బికినీ షాట్‌ కోసం [...]
  • Prabhas Gifts Riddhi Kumar a Designer Saree!
    in

    Prabhas Gifts Riddhi Kumar a Designer Saree!

    దిరాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు మారుతి, చిత్రబృందం మొత్తం హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని పండగలా మార్చారు. ప్రభాస్ ఎంట్రీతోనే ప్రాంగణం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. అభిమానుల ఉత్సాహం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.. ముఖ్యంగా హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వేడుకలో అందరి [...]
  • in

    Rashmika Mandanna Calls 2025 a Proud Year for Her!

    2025 తనకు ఎంతో గర్వంగా అనిపించే సంవత్సరమని చెప్పిన రష్మిక, ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందనే గ్యారంటీ లేకపోయినా ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా సంతృప్తినిచ్చిందని తెలిపారు. తాను చేసిన పనుల వల్ల కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉండటం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని, ప్రేక్షకుల నుంచి లభించిన ప్రేమ తనకు గొప్ప బహుమతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు.. తాను ముందుగా ఒక నటిని, ఎంటర్‌టైనర్‌ని అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోనని చెప్పిన రష్మిక, ఒకే ఇమేజ్‌లో ఇరుక్కోకుండా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.