Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
rakesh master about rashmi!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ హల్చల్ బాగా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సెలబ్రిటీల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఆయన ఈ మధ్య ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ గౌతమ్ పర్సనల్ లైఫ్పై సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త అలజడి సృష్టించాడు. ఏకంగా ఆమె [...] -
punam kaur’s viral tweet on ntr!
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్' అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది.ఇప్పుడు ఈ [...] -
samantha shocks her fan!
సమంత..ఈవిడ తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు.ఈ అక్కినేని వారి కోడలు పెళ్లి అయ్యాకా కూడా తన అంద చందాలతో కుర్ర కారుని ఆకట్టుకుంటుంది...ఇక విషయంలోకి వస్తే ఇటీవల ఒక ఇంగ్లీష్ మాగజైన్ కి కాటన్ బట్టలు వేసుకుని హాట్ ఫొటోస్ దిగిన ఈ భామ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో తన హ్యాండ్ బాగ్ లో పెర్ఫ్యూమ్,లిప్ స్టిక్,ఫోన్,చిన్న నోట్ బుక్ ఉంచుకుంటాను అని చెప్పింది.తాను చెయ్యాల్సిన పనులను మర్చిపోకుండా ఉండడానికి నోట్ [...] -
56 years for ‘RAMUDU BHEEMUDU’!
MOVIE MOGHUL RAMA NAIDU garu, SURESH PRODUCTIONS samstha sthapinchi nirminchina motta modati chitram RAMUDU BHEEMUDU. Ee chitraniki D.V.Narasa Raju garu Story andincharu, appatike 6 flop chitralu ichina Tapi Chanakya Garini director ga teesukunnaru, adi Rama Naidu gariki modati nunchi unna sense of judging people. Aa extraordinary sense mulongane entho mandi technicians and artist lanu ayana [...] -
I stole mangoes in childhood: rashmika
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉంటే అల్లు అర్జున్ తో కలిసి శేషాచల అడవుల్లో సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ లో పాల్గొనేది. కరోనా కారణంగా ఈమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ లేకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె టైమ్ పాస్ చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక పలు [...] -
kalakarula goppa manasu yela untundho cheppina bapu garu!
సత్తి రాజు లక్ష్మీనారాయణ అంటే ఎవరికి తెలియదు కానీ బాపు గారంటే తెలియని వారుండరు.కళాకారులు ఎంతటి సున్నిత మనస్కులో తెలియ చెప్పటానికి ఆయన జీవితం లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా చెప్పుకో వచ్చు. బాపు గారికి ఇళయరాజా అంటే మంచి అభిమానం, ఒక సారి ఇళయరాజా గారు ఒక గుడి నిర్మాణ సందర్భం లో గుడి గాలిగోపురానికి అయ్యే 35 లక్షల రూపాయలు తానే భరించి నిర్మింపచేసారు. ఆ గోపుర కలశ స్థాపన కు [...] -
sreemukhi about big boss nominations!
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. అయితే తండ్రి మాట ప్రాకారం సినిమాలు చాలా వరకూ తగ్గించాను అని తెలిపిన ఈ బ్యూటీ తన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శ్రీముఖి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఆన్లైన్ లైవ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ… ' చిన్నప్పుడు నేను ఎక్కువగా బలపాలు తినేసేదాన్ని. ఇందుకు గాను [...] -
-
sam following nayan and anushka!
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అనిపించుకోవడం కన్నా సోలోగా సత్తా చాటాలని తాపత్రయపడే నాయికామణులు ఉన్నారు. వారిలో చెప్పుకోవాల్సి వస్తే నయనతార.. ఆ తర్వాత స్థానంలో అనుష్క వస్తుంది. సౌత్ సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ గా ప్రత్యేకమైన సినిమాలు చేస్తున్న వారిలో ఈ ఇద్దరే కనిపిస్తారు. ఈమధ్య త్రిష అలాంటి ప్రయోగాలే చేసినా.. అంతగా విజయాలు అందుకోలేదు. ఇక తాజాగా అక్కినేని కోడలు సమంత ఆ పంథా కొనసాగించాలని చూస్తుంది. ఫీమేల్ లీడ్ సినిమాలను చేసేందుకు సమంత బాగా [...] -
rana’s engagement with miheeka today!
యంగ్ హీరో రానా, మిహీకాల ప్రేమ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు ప్రొడ్యూసర్ సురేష్ దగ్గుబాటి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది దగ్గుబాటి ఫ్యామిలీ. రానా, మిహీకా బజాజ్ల నిశ్చితార్థం ఎప్పుడనేది ఫైనల్గా చెప్పేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగబోతుంది. వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ [...] -
Load More
Congratulations. You've reached the end of the internet.











