madhavi latha fires on netizens!
సినిమాలకు మించి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన నటి మాధవీలత. `నచ్చావులే` సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత ఆ స్థాయిలో అవకాశాల్ని పొందలేకపోయింది. బీజేపీ పార్టీలో చేరిన మాధవీలత సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్‌లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల మాస్కులతో పెళ్లిళ్లు అవసరమా ? .. ఆగలేకపోతున్నారా అంటూ టాలీవుడ్ పెళ్లిళ్లపై విరుచుకుపడి వార్తల్లో నిలిచిన మాధవీలత తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న [...]











