Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
i am an independent woman : punarnavi!
కెరీర్ ప్రారంభంలో 'ఉయ్యాల జంపాల' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పునర్నవి భూపాలం కు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. అయితే గతేడాది 'బిగ్ బాస్3' ద్వారా ప్రేక్షకులను అలరించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. '18-19 ఏళ్ళ వయసులో ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టే ప్రేమే చాలా స్వచ్చమైనది.అలాంటి ప్రేమే నాకు నచ్చుతుంది. ఓల్డ్ అథంటిక్ లవ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం.. [...] -
-
punarnavi shocking comments on big boss!
తాజాగా పునర్నవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “బిగ్బాస్ షో అనేది మొత్తం ఎడిట్ చేసి చూపిస్తారని.. లోపల ఏం జరిగినా సరే వారికి నచ్చినట్టుగా మార్చుతారని చెప్పింది. రోజు మొత్తంలో ఎంతో జరుగుతుంది. కానీ వారికి కావాల్సిన పుటేజ్ను ఎడిట్ చేసి గంట మాత్రమే చూపిస్తారు. అది చూసి జనాలు అదే నిజమని ఫిక్స్ అయిపోతారు. అయితే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. ఇక ఇప్పటికి బిగ్ [...] -
regina says no to kissing scenes!
దక్షిణాది హీరోయిన్ రెజీనా కాసాండ్రా 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక విషయం లోకి వెళ్తే..కరోనా వైరస్ కారణంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్లలో నటించడానికి మన తారలు భయపడుతున్నారు.ఇప్పుడు ఇదే లిస్ట్ లో రెజీనా కూడా చేరింది.కరోనా వైరస్ కంట్రోల్ అయ్యే వరకు తాను [...] -
in F Cube
f cube ‘ tejaswi madivada’!
Tejaswi Madivada is a Telugu girl who has made her proper introduction to Telugu audience as Samantha's sister in SVSC. Through many roles after that, she made her presence felt and created a place for herself in TFI. And with Bigg Boss 2, Tejaswi became a household name. Here are 5 Fun Facts about Tejaswi, [...] -
in F Cube
f cube ‘ adivi sesh’!
The US-born and bred actor is a super talented scriptwriter and director along with being an amazing actor. Goodachari, Kshanam which are among the Tollywood’s biggest hits are example of his skills. Sesh is undoubtedly the most experimental star in Tollywood and has proven his worth in the industry already. Here are 5 Fun facts [...] -
-
shruthi haasan about her birthmarks!
నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్. సెల్ఫ్లవ్ (మనల్ని మనం ఇష్టపడటం) గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం స్వీకరించుకోవాలి. నా కళ్లను గమనిస్తే నల్లని మచ్చలు కనబడతాయి. అవును.. నా కళ్లలో పుట్టుమచ్చలు ఉన్నాయి. దానికి నేనేం బాధపడటంలేదు. ఇది జబ్బు కూడా కాదు. ఆ మచ్చలు నా కళ్లలో ఎప్పటినుంచో ఉన్నాయి. అవి నాకు సూపర్ స్పెషల్. మనల్ని మనలా [...] -
kajal agarwal is sensitive and brave girl!
అందాల తార కాజల్ అగర్వాల్ చూడటానికి చాల సున్నితం గ అమాయకంగా కనిపిస్తుంది కదూ, కానీ ఆమె మానసికంగా చాల దృఢమయిన అమ్మాయి, ధైర్యవంతురాలు. ఆ సంగతి మాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, ఇప్పుడు నేను చెప్పే సంఘటన గురించి తెలుసుకున్నాక మీరు కూడా, ఎస్ కాజల్ ఇస్ ఆ బ్రేవ్ గర్ల్ అని ఒప్పుకుంటారు. తాను హై స్కూల్ చదివే రోజుల్లో బొంబాయి లోని చర్చి గేట్ స్టేషన్ నుంచి వెళుతుండగా, పేవ్మెంట్ మీద ఒకతను [...] -
-
Load More
Congratulations. You've reached the end of the internet.











