Meenakshi Chaudhary Reveals the Qualities She Wants in Husband!
సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన హీరోగా ప్రభాస్ పేరు చెప్పింది మీనాక్షి. అతనిలో ఉన్న సింప్లిసిటీ, మంచి మనసు, హైట్ తనకు చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ప్రభాస్‌లాంటి వ్యక్తి భర్తగా ఉంటే బాగుంటుందని చెప్పి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో అయితే మరింత ఫన్నీగా స్పందించింది.. తన కాబోయే భర్తకి వంద ఎకరాల పొలం ఉండాలి, ఇంటి పనులు చేయాలి, వంట వచ్చి ఉండాలి, బట్టలు ఉతకాలి అని చెప్పి నవ్వులు [...]











