aishwarya rajesh to play a different role!
తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా త్వరలో పాతిక చిత్రాల మైలురాయి చేరుకోనున్నది. 'కౌసల్యా కృష్ణమూర్తి'తో తెలుగు తెరకు ఆమె పరిచయమైనది. అంతకు మునుపే తమిళంలో సుమారు 20 చిత్రాలు చేసినది. మలయాళంలో రెండు, హిందీలో ఓ సినిమాలో నటించినది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నవి. తమిళ సినిమా 'భూమిక' ఆమెకు 25వ సినిమా. అందులో ఐశ్యర్యా రాజేష్ సైకాలజిస్ట్‌గా కనిపించనున్నది. ఒక్క రాత్రిలో జరిగే కథతో 'భూమిక' తెరకెక్కిస్తున్నామని దర్శకుడు రతీంద్రన్ వెల్లడించారు. ఫిమేల్ [...]











