More stories

  • in

    case registered on ‘pushpa’ team!

    ఈ నెల 13న నటుడు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాతాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంతల జలపాతం సందర్శనకు అనుమతి లేదని, అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా 'పుష్ప' చిత్రబృందం కరోనా [...]
  • in

    manchu lakshmi fires on media!

    బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పట్ల సీబీఐతో పాటుగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే కేసులో భాగంగా నటి రియా చక్రవర్తికి ఎన్‌సీబీ ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఆమె ఈ రోజు మధ్యాహ్నం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి స్థానిక మీడియాని ఆమె చూట్టూ గుమిగూడారు.. వారి నుంచి ఆమె తప్పుకొని బయటకు వెళ్లేందుకు చాలా [...]
  • in

    pawan krish movie titled as ‘shivam’?

    పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది పవన్ కళ్యాణ్ కి 27 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చారిత్రక నేపధ్యం చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. తాజాగా పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ప్రీలుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ [...]
  • in

    payal rajput fulfills her dream!

    ఏ భాషా చిత్రసీమలోనైనా మెజారిటీ కథానాయికలు డబ్బింగ్‌ కోసం అరువు గొంతుపైనే ఆధారపడుతుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమలో ట్రెండ్‌ మారుతోంది. యువ కథానాయికలు తెలుగు నేర్చుకొని సొంత గొంతుకను వినిపించాలని తపిస్తున్నారు. కొన్ని సినిమాల అనుభవంతోనే తెలుగు భాషపై మంచి పట్టు సాధిస్తున్నారు. గతంలో నిత్యామీనన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, తమన్నా వంటి తెలుగేతర నాయికలు చక్కటి తెలుగుతో డబ్బింగ్‌ చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇప్పుడు ఈ వరుసలో పంజాబీ భామ పాయల్‌రాజ్‌పుత్‌ చేరింది. ఓ తెలుగు [...]
  • in

    rakul’s name is not in the list of drugs case!

    గత రెండు మూడు రోజులుగా రకుల్ ప్రీత్, సారా అలీఖాన్‌ల పేరు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతూ వచ్చింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యాక.. విచారణలో భాగంగా బాలీవుడ్ ప్రముఖల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్, సారా అలీఖాన్‌ల పేర్లు బయట పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో రకుల్ ప్రీత్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇక తాజాగా ఎన్‌సీబీ అధికారులు స్పందించారు. రియా చక్రవర్తి విచారణలో భాగంగా ఎలాంటి [...]
  • in

    kajal agarwal gets a bumper offer!

    పూజా హెగ్డే, రష్మిక మందన్న ల జోరు కోనసాగడంతో ఇక కాజల్ పనైపోయిందని అంతా భావించారు. ఇక కాజల్కి ఛాన్స్ లు రావడం తక్కువే అని చెప్పుకున్నారు.కాని అది తప్పు అని ప్రూవ్ చేసింది కాజల్. నా ప్లేస్ నాకే ఉంటుంది. నాకొచ్చే అవకాశాలు వస్తూనే ఉంటాయని ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలతో నిరూపించింది. ప్రస్తుతం ఈ చందమామ చేతిలో 'ముంబై సాగా, ఇండియన్ 2', 'ఆచార్య' సినిమాలు ఉన్నాయి. అలాగే ఇలయదళపతి విజయ్ - మురుగదాస్ [...]
  • in

    chiranjeevi about his new look!

    ఇన్స్టాగ్రామ్ ద్వారా చిరు గుండు లుక్ లో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసారు. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.. అయితే చిరు ఇప్పుడు కొరటాలతో “ఆచార్య” చిత్రం చేస్తున్నారు దానికి ఈ లుక్ అవసరం లేదు. కానీ తర్వాత మెహర్ తో చేయనున్న వేదాళం రీమేక్ కు అవసరం ఉంది. మరి అప్పుడే ఎందుకు ఈ లుక్ లో కనిపించారు అని ప్రశ్న వచ్చింది. అయితే నిజంగానే చిరు ఆ లుక్ లోకి మారారా అంటే [...]
  • in

    ‘love story’ only in theatres!

    శేఖ‌ర్ క‌మ్ముల నుంచి వస్తున్న మ‌రో సినిమా `ల‌వ్ స్టోరీ`. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. శేఖ‌ర్ శైలి మ‌రీ స్లో కాబ‌ట్టి, సినిమా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. లాక్ డౌన్ వ‌ల్ల మ‌రింత‌.. లేట్ అయ్యింది. ఇప్పుడు ల‌వ్ స్టోరీ షూటింగ్ మ‌ళ్లీ మొద‌లెట్టారు. అన్ని సినిమాల్లానే `ల‌వ్ స్టోరీ`కీ ఓటీటీ ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. మంచి రేట్ల‌తో.. ల‌వ్ స్టోరీని ఎగ‌రేసుకుపోవ‌డానికి ఓటీటీ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. అయితే.. ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం `మా [...]
  • in

    allari naresh in balayya movie?

    సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బీబీ3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్ వస్తోంది. లాక్‌డౌన్‌కి ముందే షూటింగ్ ప్రారంభం కాగా. ఇటీవల బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాలయ్య ఒక్క డైలాగ్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ సినిమా ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయబోతున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను [...]
  • in

    mahesh babu murari chitram katha ila puttindhi!

    మహేష్ బాబు నటించిన మురారి చిత్రం కథ ఎలా పుట్టిందో తెలుసా ? కృష్ణ వంశి గారు , నందిగం రామలింగేశ్వర రావు గారి తో, మహేష్ బాబు హీరో గ ఒక సినిమా కమిట్ అయ్యారు.కథ రెడీ చేసుకోవటం కోసం గోదావరి తీరానికి వచ్చిన కృష్ణ వంశి గారు, స్నేహితులతో కలసి లాంచీ మీద ఆలా షికారుకు వెళ్లారు, యాదృచ్చికంగా ఇందిరాగాంధీ గారి కుటుంబం లో జరిగిన వరుస హఠాత్ మరణాల గురించి చర్చ వచ్చింది [...]
  • in

    vijay devarakonda team reacts on fake auditions!

    సోషల్ మీడియా వినియోగం పెరిగేద్ది నేరాల సంఖ్య పెరిగిపోతోంది.. ఏదో రకంగా మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సినిమా పరిశ్రమలో అవకాశాల పేరుతో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు పేరిట ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సినిమాల్లో ఛాన్స్ ఇస్తామంటూ పలువుర్ని మోసం చేయడం, బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం వంటి ఘటనలు చూశాం..తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ ప్రకటన వెలువడడం, ఆ [...]
  • in

    sharwanand to romance aishwarya rajesh!

    ఆర్‌ఎక్స్‌ 100’తో సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. తన తదుపరి చిత్రం ‘మహాసముద్రం’ని శర్వానంద్‌ హీరోగా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మించనుంది. ఇందులో శర్వాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తారని సమాచారం. ‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు ఐశ్వర్య. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని టాక్‌. ప్రస్తుతం శర్వానంద్‌ ‘శ్రీకారం’ అనే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.