More stories

  • in

    ‘dollar dreams’ venakunna asalu katha!

    శేఖర్ కమ్ముల , తన మొదటి చిత్రం డాలర్ డ్రీమ్స్ తో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గ నేషనల్ అవార్డు సాధించిన విలక్షణమయిన డైరెక్టర్ . డాలర్ డ్రీమ్స్ కధ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుట్టిందో చాల ఇంట్రస్టింగ్ గ ఉంటుంది, మీరు కూడా చదవండి. ఫిలిం మేకింగ్ లో హార్వార్డ్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసిన శేఖర్, అక్కడే ఆనంద్ సినిమా కధ రెడీ చేసుకొని ఇండియా కి వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ గ చేరాలని [...]
  • in

    balayya boyapati movie for sankranthi?

    నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత మేరకు పూర్తి అయిన సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది. గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్ జరగలేదు. టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైన నేపథ్యంలో మెల్లగా బాలయ్య.. బోయపాటిల కాంబో మూవీని కూడా పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల నుండి షూటింగ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఇప్పటి వరకు సినిమా కనీసం సగం షూటింగ్ [...]
  • in

    tollywood top directors at one place!

    కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన వారంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆరు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం తో ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో మళ్లీ ఆ పనుల్లో నిమగ్నమవుతున్నారు . రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పలువురు ఒక చోట చేరారు. చక్కగా పార్టీ చేసుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, క్రిష్, నాగఅశ్విన్, [...]
  • in

    nithin ‘rang de’ misses huge offer?

    ఈ ఏడాది 'భీష్మ' సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్న నితిన్ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే 'రంగ్ దే' సినిమా ను పట్టాలెక్కించాడు . ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది . ఈ టీజర్ కు [...]
  • in

    production company says sorry to vijay devarakonda!

    గత కొన్ని రోజుల కితం టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయి వేధించిన సంగతి తెలిసిందే. అది ఎంత పెద్ద దుమారాన్ని లేపిందో కూడా అందరికీ తెలుసు. అయితే ఆ తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్ టైన్మెంట్స్ తన తప్పును తెలుసుకుంది.హీరో విజయ్ దేవరకొండ కు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది.తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ ఇలా చేసిందనీ,వాళ్లమీద వెంటనే చర్యలు తీసుకుంటామనీ,భవిష్యత్ [...]
  • in

    vidya balan in mahesh babu movie?

    సూపర్​స్టార్ మహేశ్​బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. దీంతో నటీనటులను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ సోదరి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్​ నటించనున్నారట. ఈ విషయమై మేకర్స్ ఆమెను అప్రోచ్ అవ్వగా,  సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలలో బాలయ్య సరసన అలరించారు విద్యాబాలన్. కాగా ‘సర్కారు వారి పాట’ లో ఇప్పటికే అనిల్ కపూర్​ [...]
  • in

    siddharth back to tollywood again!

    వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో 'మహాసముద్రం' చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధార్థ్ ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో నటించేందుకు అంగీకరించారు. చివరిసారిగా డబ్బింగ్ ఫిల్మ్ 'గృహం'తో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కు సిద్ధార్థ్ ఈ సినిమాతో తిరిగొస్తున్నారు. సరైన స్క్రిప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్న ఆయన ఎట్టకేలకు 'మహాసముద్రం' రూపంలో అలాంటి స్క్రిప్టు రావడంతో గ్రీన్ [...]
  • in

    shraddha kapoor accepts prabhas challenge!

    రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. సినీ నటులు, వివిధశాఖ అధికారులు, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటూ మొక్కలు నాటుతూ తమవంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ, సాహో ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ సైతం కార్యక్రమంలో పాల్గొంది. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించింది. బుధవారం ముంబైలోని తన నివాసంలో మొక్కను నాటింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది. [...]
  • in

    anchor anasuya playing devadasi role?

    అనసూయ భరద్వాజ్..ప్రజంట్ తెలుగు బుల్లితెరపై మోస్ట్ బ్యూటీఫుల్ హోస్ట్ అన్న విషయం తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ అనసూయ అందం కూడా రెట్టింపవుతుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఫేమ్ తెచ్చుకున్న ఈ స్టార్ యాంకర్, సినిమాల్లో కూడా నటిస్తూ అదరగొడుతుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’ సినిమాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఈ ముద్దుగుమ్మ నటనకు ఫిదా అయిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. తన తదుపరి సినిమా ‘రంగ మార్తండ’లో అవకాశం ఇచ్చారని సమాచారం. ఈ సినిమాలో [...]
  • in

    chitti babu ku thrutilo thappina pedda pramadham!

      రంగ స్థలం షూటింగ్ టైం లో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న రాంచరణ్, ఈ విషయం స్వయం గ సుకుమార్ గారు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు, ఆ సమయం లో తాను అనుభవించిన నరాలు తెగిపోయే ఉత్కంఠ గురుంచి వారే స్వయం గ చెప్పారు. చిట్టి బాబు అన్నయ్య చనిపోయిన తరువాత, ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్న క్రమం లో చెట్టు, పుట్ట అన్ని గాలించిన చిట్టి బాబు గోదావరి లో వెళుతున్న లాంచీ [...]
  • in

    big boss season 4 gets highest trp!

    గత మూడేళ్ళుగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ సీజన్ కి సాలిడ్ TRP రేటింగ్స్ తో దూసుకు పోతుంది, ఎన్టీఆర్ తో మొదలైన బిగ్ బాస్ రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా మూడో సీజన్ మరియు నాలుగో సీజన్ లను నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే, మొదటి సీజన్ ఎంటర్ టైన్ మెంట్ తో సూపర్ హిట్ అవ్వగా, రెండో సీజన్ కాంట్రవర్సీ లతో..బ్లాక్ బస్టర్ అయింది, ఇక మూడో [...]
  • in

    sai pallavi shocks her producers!

    ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. సహజనటిగా సాయి పల్లవికి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. తన పాత్ర, కథ నచ్చకపోతే ఎంత పారితోషికం ఇస్తామన్నా కూడా ఆమె [...]
Load More
Congratulations. You've reached the end of the internet.