ismart beauty’s movie is going to release in ott!
సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధిఅగార్వల్. ఆతర్వాత 'మిస్టర్ మజ్ను' సినిమాలో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఆ తర్వాత పూరీజగన్నాద్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది నిధి. ఈ సినిమాలో నిధి అందాలు కుర్రాళ్లను కట్టిపడేశాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది . హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు [...]











