in

anupama replaced with priyanka arul mohan?

రుస ఫ్లాప్ లతో ఉన్న హీరో నిఖిల్ ఇటీవల అర్జున్ సురవరం సినిమా సక్సెస్ ట్రాక్ పట్టాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 చిత్రాన్ని నిఖిల్ చేస్తున్నాడు. అయితే తిరుపతి వేదికగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో అనుపమను ఫైనల్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అనుపమ సినిమా నుంచి తప్పుకుందని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినిమా నుంచి అనుపమ పూర్తిగా తప్పుకుందా లేక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలియరాలేదు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు..

oka vichithramaina character lo natinchina sv krishna reddy!

PAWAN KALYAN PLAYS A LECTURER IN HIS NEXT!