MOHAN BABU IN ‘ANDRIOD KUNJAPPAN’ REMAKE!
ఏ భాషలో మంచి సినిమా వచ్చినా మన హీరోలు వదలరు. వెంటనే హక్కులు తీసుకుని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం చిరంజీవి అలాగే ఒక మలయాళ చిత్రాన్ని, ఒక తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ఈ కోవలో చేరుతున్నారు. ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నారు. గతేడాది నవంబర్లో మలయాళంలో 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' అనే సినిమా వచ్చింది. సూరజ్ వెంజరామూద్, [...]











