More stories

  • in

    niharika konidela marriage date confirmed!

    మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన 'సూర్యకాంతం' సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. ఇక సినిమాలు వర్క్ అవుట్ కాదని తెలుసుకున్న ఈ మెగా డాటర్ పెళ్లికి సిద్ధమైంది.గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను పెళ్లి చేసుకోబోతుంది. ఆగస్ట్‌లో చైతన్యతో [...]
  • in

    jr ntr fulfills his fan dream!

    అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిలో ధైర్యం నింపారు... హీరో ఎన్టీఆర్‌. నేరుగా వీడియో కాల్‌లో మాట్లాడి... సాయం చేస్తానని మాటిచ్చారు. కరోనా కంట్రోల్లోకి వచ్చాక కలిసి సెల్ఫీ కూడా ఇస్తానని హామీ ఇవ్వడంతో... ఆ అభిమాని ఎంతో సంబరపడిపోయాడు. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన వెంకన్న అనే ఈ యువకుడికి... హైదరాబాద్‌ ఎల్బీనగర్లో యాక్సిడెంట్‌ కావడంతో స్పైనల్‌ కార్డ్‌ దెబ్బ తినింది. దాంతో శరీరం చచ్చు బడిపోయి మంచానికే పరిమితమైపోయాడు. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా... నయం కాలేదు. దాంతో [...]
  • in

    TRIVIKRAM’S NEXT WITH RAM AND ANUPAMA?

    గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ మంచి ఫాంలోకి వచ్చాడు హీరో రామ్... ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. దాదాపుగా చివరి దశకు వచ్చిన ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ధియేటర్లలలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ [...]
  • in

    amala paul files a case against his ex-boyfriend!

    తెలుగుతమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజుకు ప్రయత్నించింది అందాల అమలాపాల్. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత కొంతకాలానికే వీళ్ళ పెళ్లి విడాకులకు దారితీసింది. మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపిపోయారు. ఆతర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయిన అమల ఆతర్వాత మరొకరితో ప్రేమాయణం మొదలు పెట్టిందని వార్తలు గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో అమ్మడు ప్రేమలో తేలిపోతుందని కూడా వార్తలు [...]
  • in

    ‘Jallianwala Bagh’ episode in ‘rrr’?

    రాజమౌళి తన మల్టీస్టారర్ చిత్రం – ఆర్ఆర్ఆర్ యొక్క చిన్న షెడ్యూల్ను గత నెలలో పూర్తి చేసారు. చిత్ర బృందం త్వరలో షూట్ను తిరిగి ప్రారంభిస్తుంది. ఈ చిత్రానికి స్వాతంత్య్ర నేపథ్యం లేకపోయినప్పటికీ, స్వాతంత్య్ర పోరాటానికి చాలా సందర్భోచితమైన సన్నివేశం ఉంటుంది. ఈ చిత్రంలో ఘోరమైన జలియన్ వాలా బాగ్ ఊచకోతకు సంబంధించిన సీన్ ఉంటుంది. ఈ ఊచకోత 1000 మంది భారతీయులను చంపిన ఈ ఘటన 1919 లో అమృత్సర్‌లో జరిగింది. ఈ ప్రత్యేకమైన సన్నివేశం సినిమాకు [...]
  • in

    37 years for ‘MANTRI GARI VIYYANKUDU!

    BAPU gari style lo Chiranjeevi gari dance lu and fights ela untayo chudali anukonte daniki chakkati drusyarupam “MANTRI GARI VIYYANKUDU” chitram. Ee chitram Malayalam movie remake ayinappatiki, Ramana gari screenplay, dialogues tho adi acha telugu Godavari theeram kadha ga maripoyindi. Ee chitram lo chala viseshalu unnai, first time chiranjeevi garu, Malayala nati Poornima Jayaraman tho [...]
  • in

    AMRITHA RAO want FANS HELP!

    మహేష్ బాబు చేసిన ‘అతిథి’ చిత్రంలో కథానాయకిగా నటించిన అమృత రావు ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమృత తమ సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకొని అభిమానులతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, బాబు రాకతో తన కుటుంబంలో సంతోషం రెట్టింపు అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. తాను, బాబు ఇద్దరం బాగున్నామని, మాపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకి ధన్యవాదాలని అన్నారు. తమ రిలేషన్షిప్ 11 సంవత్సరాలు నిండిన సందర్భంగా [...]
  • in

    chandini chowdhary gets a crazy offer!

    చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద సక్సస్ సాధించిన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.పెళ్ళి చూపులు మొదలకొని.. ఆమధ్య వచ్చిన కేరాఫ్ కంచరపాలేం వరకు చిన్న సినిమాలుగా రిలీజై పెద్ద సక్సస్ ని అందుకొని ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఇటీవల అలాంటి సినిమా ఒకటి ఆహాలో రిలీజై ప్రముఖుల అందరి ప్రశంసలు అందుకుంటోంది. దాంతో ఇండస్ట్రీలోని వారందరు సినిమాని చూసి చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. సందీప్ రాజ్ డైరక్షన్ లో వచ్చిన కలర్ ఫోటో సినిమా ప్రేక్షకులని [...]
  • in

    anushka was forced to get married at 20 years of age!

    అనుష్క పెళ్లి వార్తలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. తన పెళ్లి గురించి అనుష్క ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రశ్నలు ఆగడం మాత్రం మానడం లేదు. తాజాగా అనుష్కకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న మరోమారు ఎదురైంది. దీనిపై స్పందించిన అనుష్క.. తాను వివాహ వ్యవస్థను నమ్ముతానని తెలిపింది. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే వివాహ విషయంలో తనకు తొందర లేదని.. తనకు నచ్చినవాడు ఎదురుపడినప్పుడే వివాహం చేసుకుంటానని అనుష్క తెలిపింది.కాగా.. తనకు [...]
  • in

    another nandamuri hero in balayya – boyapati movie!

    మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో నందమూరి హీరో తారకరత్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాలో తారకరత్న క్యారెక్టర్ ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అని సమాచారం. అతనిది కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలిసింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి [...]
  • in

    pranitha special song in pawan and krish movie?

    హీరోయిన్ ప్రణీతా సుభాష్​‌కు మరో లక్కీ ఛాన్స్ దక్కిినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడికి మరోసారి పవర్​స్టార్ పక్కన డ్యాన్స్ చేసే అదృష్టం దక్కిందట. ​ పవన్​ కల్యాణ్​, టాలెంటెడ్​ డైరెక్టర్​ క్రిష్ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీరియాడికల్​ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతం ఉందని సమాచారం. దానికోసం నటి ప్రణీతా సుభాష్​ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు [...]
  • in

    kajal agarwal reveals her love story!

    తెలుగువాళ్ల చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న ముంబైలోని ఓ హోటల్‌లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్‌తో తన లవ్ స్టోరీ గురించి వెల్లడించింది. చాలా కాలం నుంచే తాము ఫ్రెండ్స్ అనీ, అయితే కరోనా మహమ్మారి వల్లే తమ అనుబంధం మరో లెవల్‌కు వచ్చిందని చెప్పింది కాజల్‌. ఇప్పుడు వారు భార్యాభర్తలుగా కొత్త లైఫ్‌ను మొదలుపెట్టారు. గౌతమ్‌కు డిజర్న్ లివింగ్ అనే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.