More stories

  • in

    Heroine Pooja Hegde’s house tragedy!

    తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం నెలకొంది. తాను అమితంగా ప్రేమించే భామ్మగారు మరణించారు. ఈ విషయాన్ని పూజా స్వయంగా వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా అక్కడ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా హాయిగా ఉండాలని పూజా కోరుకుంది. ఈ క్యూటీని మేం కోల్పోయాను.. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది భామ్మ. ధైర్యంగా ఉండాలని ఉద్భోధించింది. కావాల్సిన వారి కోసం ఈగోల్ని వదిలిపెట్టాలని నేర్పించింది. తాను మా [...]
  • in

    actress Jayasudha’s Latest Look Shocks All!

    తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జయసుధ. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం కానున్న ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ బృందానికి విషెస్ చెబుతూ ఓ సందేశం విడుదల చేసింది. శోభన్ బాబుతో కలిసి నటించిన ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’ అనే పాట అప్పట్లో మంచి సక్సెస్ అయిందని గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాట అప్పట్లో ప్రభంజనం సృష్టించిందని చెప్పుకొచ్చారు. తాజా వీడియోలో ఆరెంజ్‌ కలర్‌ [...]
  • in

    Richa Gangopadhyay announces her pregnancy and month of childbirth!

    రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ్.. తర్వాత ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.. సినిమాలు పక్కన పెట్టి హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్లిన ఈ భామ సహ విద్యార్థి జో (Joe Langella) తో ప్రేమలో పడింది.. కొద్దిరోజుల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు.. ప్రస్తుతం తాను గర్భవతిగా ఉన్నానంటూ బేబీబంప్ పిక్ పోస్ట్ చేసింది [...]
  • in

    Nani announces Andhra-based sequel to mystery thriller ‘HIT’!

    టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు పొందుతున్నాడు విశ్వక్ సేన్. నిజానికి వెళ్లిపోమాకే సినిమాతో 2017లో ఎంట్రీ ఇచ్చిన దనీష్ నాయుడు అలియాస్ విశ్వక్ సేన్‌కు ఆ సినమాతో గుర్తింపు దొరకలేదు. ఆతర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామదాస్, హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరో నాని నిర్మించిన హిట్ సినిమా విశ్వక్ కు ప్రత్యేక గుర్తింపు [...]
  • in

    krack ‘jayamma’ roped in for allu arjun’s next!

    కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలతో ఇది రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. #AA21గా రానున్న ఈ చిత్రంలోని ప్రథమార్ధంలో స్టూడెంట్‌ లీడర్‌గా.. ద్వితీయార్ధంలో రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. త్వరలో చిత్రీకరణలో పాల్గొననున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ స్టార్ కుమార్తె కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. నటుడు శరత్‌కుమార్‌ [...]
  • in

    Boxing makes me feel more powerful, says Raashi Khanna!

    హీరోయిన్ రాశీఖన్నా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటోందట. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోందీ బ్యూటీ. బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కాగా కిక్ బాక్సింగ్ చేస్తోన్న తన ఫొటోని రాశి తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఆ ఫొటో గురించి ఆమె తాజాగా మాట్లాడింది. `చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కు వెళుతుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. షాహిద్ వంటి హీరోతో కలిసి నటించడం ఆనందం [...]
  • in

    2 heroines confirmed for ‘red’ star ram potheni’s next!

    రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. తమిళ దర్శకుడైన లింగుస్వామి 'పందెం కోడి', 'రన్‌', 'ఆవారా' తదితర అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నేరుగా తెలుగులో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు రామ్‌తో ఆ చిత్రం కుదిరింది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌ సరసన ఇద్దరు [...]
  • in

    athiloka sundhari sridevi gariki doop ga natinchina hema!

    చాల సినిమాలలో రిస్క్ షాట్స్ లో హీరోలకు బదులు డూప్స్ నటిస్తుంటారు, పాత రోజుల్లో డ్యూయల్ రోల్ సినిమాలలో కూడా కొన్ని చోట్ల డూప్ తోనే మేనేజ్ చేసే వారు, చాల చిత్రాల్లో యెన్.టి.ఆర్. కి కైకాల సత్యనారాయణ గారు డూప్ గ నటించారు, అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం లో, ఒక సీన్ లో శ్రీ దేవి గారికి డూప్ గ నటించిన మన తెలుగు నటి ఎవరో తెలుసా ? ఇంద్రజ [...]
  • in

    vaishnav tej to work under king nagarjuna’s production!

    మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏ డెబ్యూ హీరోకి సాధ్యంకాని స్థాయిలో కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఈ సినిమాతో అతనికంటూ స్థిరమైన మార్కెట్ ఒకటి క్రియేట్ అయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సాన కూడ డెబ్యూ దర్శకుడే. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్నాం కాబట్టి పెద్ద దర్శకుడితోనో లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన దర్శకుడితోనో సినిమా [...]
  • in

    Rakul Preet Singh Opted To Ignore tollywood!

    దాదాపు రెండేళ్లు గ్యాప్ తర్వాత యువహీరో నితిన్ తో ‘చెక్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం విడుదలకు తక్కువ టైం ఉండటంతో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుపుతోంది. అయితే ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రకుల్ లాయర్ పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. అయితే ఈమధ్య చెక్ మూవీ బృందం జరిపిన ఏ కార్యక్రమానికి కూడా రకుల్ హాజరుకాలేదు. ముంబైలో షూటింగ్తో బిజీగా ఉందని సమాచారం [...]
  • in

    Kriti Sanon to play Sita in Prabhas starrer ‘Adipurush’!

    ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ఆసక్తికర మరియు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది . మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెయిన్ లీడ్ లో ఈ ఇద్దరిపై ఒక క్లారిటీ ఉంది కానీ ఫీమేల్ లీడ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.