chiranjeevi and nagarjuna in ‘vikram vedha’ telugu remake?
ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చూడాలని , కలిసి వెండితెరపై సందడి చేస్తే చూసి ఆనందించాలని అభిమానుల కల. కొన్నేళ్లుగా కలగానే ఉన్న ఈ కోరిక ఇప్పుడు నిజం కానుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. గతంలో రాఘవేంద్రరావు వీరిద్దరితో కలిసి మల్టీ స్టారర్ చేసిన వర్కవుట్ కాలేదు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విక్రమ్ వేదతో ఇది నిజం కానుందనే టాక్ నడుస్తుంది. పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. పోలీస్ ఆఫీసర్ ‘విక్రమ్’ [...]











