More stories

  • in

    rowdy star creates a rare record on Instagram!

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. హీరో పక్కన ఫ్రెండ్ రోల్స్ చేసిన విజయ్ ప్రస్తుతం టాప్ హీరోలకు దీటుగా ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరవాత అర్జున్ రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు క్రియేట్ చేసాడు. ఇక ప్రస్తుతం ఈ రౌడీ హీరో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" [...]
  • in

    vakeel saab beauty ananya nagalla shocks netizens!

    అనన్య నాగళ్ల.. వకీల్ సాబ్‌తో మంచి పేరు సంపాదించింది ఈ నటి. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని పేరు.. పవన్ సినిమాతో సాధ్యమైంది. అలాగే వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో ఈ యంగ్ నటి చేసిన కామెంట్స్, ప్రీ రిలీజ్ లాంటి ప్రోగ్రామ్స్‌తో ఫుల్ పేమస్ అయ్యింది..తాజాగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇంతకు ముందు చేసిన పాత్రలకు సంబంధంలేని వీడియోతో కనిపించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది ఈ వకీల్ సాబ్ నటి. ఇప్పటిరకు [...]
  • in

    sukumar gives extended role to jabardasth beauty!

    రంగస్థలం లో మాదిరి ‘పుష్ప’లో అనసూయ చేస్తున్నది అంత కీలకమైన పాత్రేమీ కాదని సమాచారం. ఇందులో సునీల్ భార్యగా ఆమెకు మూణ్నాలుగు సీన్లు మాత్రమే కేటాయించారట. అవి తక్కువ నిడివితో ఉండేవని.. సినిమా మొత్తంలో ఐదారు నిమిషాలకు మించి ఆమె కనిపించదని సమాచారం. ఐతే ఇది కొన్ని రోజుల ముందు వరకు ఉన్న అప్‌డేట్. కానీ ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కథను మరింత [...]
  • in

    tarak’s intense look as Komaram Bheem, birthday gift for fans!

    రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై భారీ అంచనాలున్నాయని తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కనిపిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రెండు టీజర్లు వచ్చాయి. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరంభీమ్ గా ఎన్టీఆర్ కనిపించారు. ఈ రెండు టీజర్లు సినిమాపై అంచనాలని ఇంకా పెంచాయి. అదీగాక తాజగా యాక్షన్ సన్నివేశాల విషయమై ఎన్టీఆర్ చెప్పిన మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఐతే ఈ సినిమా నుండి తాజగా మరో పోస్టర్ [...]
  • in

    kajal sensational comments about about quitting films!

    చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల నుంచి మొదలుపెడితే యంగ్‌ హీరోల వరకు అందరితోనూ కలిసి నటిస్తోంది. ఖైదీ నంబర్‌ 150లో చిరుతో స్టెప్పులేసిన ఈ భామ తాజాగా ఆచార్యలో మరోసారి మెగాస్టార్‌తో జోడీ కట్టిన విషయం తెలిసిందే. మరోవైపు కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2 సినిమాలోనూ నటిస్తోంది. నాగార్జునతో ఓ సినిమా తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, [...]
  • in

    Sonu Sood warns about fake Covid donation campaign in his name!

    ఈ మద్య ఈజీ మనికి అలవాటు పడ్డవారు చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎదుటి వారి బలహీనతలే ఇలాంటి కేటుగాళ్లకు పెట్టుబడి. ఈ మద్య సైబర్ నేరగాళ్ల దోపిడీ మరీ ఎక్కువైపోతుంది. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు నేనున్నా అంటూ ముందుకు వచ్చిన అభినవ కర్ణుడు సోనూ సూద్ ని కూడా వదల్లేదు కేటుగాళ్లు. ఆయన పేరుతో డబ్బు వసూళ్లకు దిగారు. ఈ విషయాన్ని స్వయంగా [...]
  • in

    Big Boss-4 fame Divi’s ‘Cab Stories’ on sparks ott soon!

    బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దివీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ కంటెస్టెంట్ కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో గాలి సంపత్‌’ చిత్రనిర్మాత ఎస్‌. కృష్ణ నిర్మించిన చిత్రం “క్యాబ్ స్టోరీస్” .ఈ సినిమాలో దివీ విద్య అనే పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28న ‘స్పార్క్‌’ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు [...]
  • in

    ANNA GARI BAATALO NADICHI NATUDAYINA TAMILA SUPER STAR!

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా యాక్టర్ అవ్వడానికి పరోక్షంగా మన నందమూరి తారక రామ రావు గారు కారణం. రజనీకాంత్ గారు కండెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో ఆయన యెన్.టి.ఆర్. గారికి వీర అభిమాని, యెన్.టి.ఆర్. నటించిన " మాయ బజార్ ", " శ్రీ కృష్ణ పాండవీయం " వంటి చిత్రాలు లెక్క లేనన్ని సార్లు చూసారు. రజని కండెక్టర్ గ పనిచేస్తున్న రోజుల్లో స్టాఫ్ అంత కలసి ఒక డ్రామా వేశారు [...]
  • in

    bad luck still continues for rakul preet singh!

    ఒక‌ప్పుడు ఉత్త‌రాది భామ ర‌కుల్ ప్రీత్ సింగ్.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..ఒక‌ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ కి ఫేవ‌రేట్ హీరోయిన్ అయిపోయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు సీన్ రివ‌ర్స్. గ‌త మూడ‌న్న‌రేళ్ళుగా ఒక్క‌టంటే ఒక్క సాలిడ్ హిట్  కూడా ర‌కుల్ ఖాతాలో ప‌డ‌డం లేదు. థియేట‌ర్స్ లో అయినా.. ఓటీటీలో అయినా రిజ‌ల్ట్ ఒక‌టే అన్న‌ట్లుగా ఆమె కెరీర్ సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో ర‌కుల్ కి కాస్తో కూస్తో ఊర‌ట‌నిచ్చిన సినిమా అంటే..అది బాలీవుడ్ మూవీ `దే దే [...]
  • in

    angry renu desai says not to send silly messages anymore!

    దయచేసి నాకు హాయ్‌, హలో అనే మెస్సేజ్‌లు పంపొద్దు. ఈ మెస్సేజ్‌లు కారణంగా పలువురి ప్రాణాలు పోతున్నాయి. సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల సందేశాలు కిందకు వెళ్లిపోతున్నాయి. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఈ మెసేజ్‌ల కారణంగా అవసరమున్న వారి మెసేజ్‌లు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. కాబట్టి ఇదొక సీరియస్ మెసేజ్. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం [...]
  • in

    Uppena beauty Krithi Shetty rubbishes rumors!

    నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలోనూ కృతి కథానాయికగా ఎంపికవడం తెలిసిందే. ఇక రిలీజ్ తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగింది. కృతి డిమాండ్ మరింతగా పెరిగింది. రామ్ కొత్త చిత్రానికి కూడా కృతిని కథానాయికగా ఎంచుకున్నారు. ఐతే ఇవి కాక తమిళ స్టార్ సూర్య సినిమాలోనూ కృతికి ఛాన్స్ వచ్చిందన్నారు. ఐతే తన గురించి ఇలాంటి ప్రచారాలు మీడియాలో జోరుగా సాగిపోతుండటంతో [...]
  • in

    15 years for ‘godavari’!

    GODAVARI,Sekhar Kammula direction lo vachina adbhutamina drusya maalika, Pattiseema andalanau camera tho patti, venditera meeda kummarinchi telugu audience ki kannula panduga chesina cinema.1973 lo Bapu garu nirminchina ANDALA RAMUDU cinema taruvatha ,Godavari andala anveshna ku konasagimpula ee Godavari chitram untundi. Godavari andalanu preminchi, prekshakula ku andinchina Vamsi vanti directors kuda, ituvanti idea tanaku raananduku asuyapadina [...]
Load More
Congratulations. You've reached the end of the internet.