Viral: Manchu Lakshmi’s ‘Karthika Deepam’ tweet!
ఈ సీరియల్ కథ ఏంటంటే దీప అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు డాక్టర్ బాబు. ఆమెకు పుట్టిన కవలలు చివరకు తల్లిదండ్రులను ఎలా కలిపారనే నేపథ్యంతో ఈ సీరియల్ తీస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో డాక్టర్ బాబుకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో ఎన్నడూ లేని విధంగా కన్నీరు పెట్టుకుంటాడు. ఈ సీరియల్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా భావోద్వేగాలను పండిస్తూ మహిళలతో కన్నీరు పెట్టిస్తూ ఈ సీరియల్ కొనసాగుతోంది. మొదటి సారి [...]









