Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
hyper adi responds on bathukamma song controversy!
తెలంగాణ బతుకమ్మ పాటను హేళనగా మాట్లాడి అవమానించాడంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైపర్ ఆది దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఎల్బీనగర్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆదిని హైదరాబాద్ లో తిరగలేకుండా చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా హైపర్ ఆది స్పందించారు. ఎవరో బతుకమ్మ పాట స్ట్రాట్ చేశారని చెప్పుకొచ్చాడు. తాను కేవలం ఆ పాటను మాత్రమే అనుసరించానని అంతేకానీ ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని [...] -
Vijay Sethupathi in Jr NTR and Prashanth Neel film?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే.. కొరటాల శివ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించబోతున్నాడు. అదే విధంగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్తో కలిసి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని లైన్లో పెట్టాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు [...] -
Sonu Sood’s sensational comments on Chandrababu Naidu!
గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ వస్తున్నాడు. రీల్ లైఫ్లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్లో మాత్రం అందరిచేత నిజమైన హీరో అనిపించుకున్నాడు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సవాళ్లు, పరిష్కారాలు అంశాలపై చంద్రబాబు నాయుడు నేఅడు వర్చువల్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో [...] -
natural star Nani’s ‘Meet Cute’ to have five heroines!
నాని ఇప్పుడు ‘మీట్ క్యూట్’ అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తన సోదరి దీప్తిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు నాని. ఇదొక మల్టీస్టారర్ సినిమా అని.. కానీ హీరోలు కనిపించరని.. హీరోయిన్ల మల్టీస్టారర్ అంటూ చెప్పుకొచ్చారు నాని. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని టాక్. అందులో ముగ్గురు పేరున్న హీరోయిన్లు కాగా.. మరో ఇద్దరు కొత్తవాళ్లని తెలుస్తోంది. వీరి పేర్లను నాని బయటకు చెప్పడం లేదు. ఒక్కొక్కరి పేరు [...] -
-
Jathi Rathnalu’s Faria Abdullah In Vishnu Manchu’s ‘dhee’ sequel!
జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిట్టి అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ హైదరాబాదీ బ్యూటీ. అయితే ఈ భామకు మాత్రం ‘జాతి రత్నాలు’ తరువాత ఇప్పటి వరకు మరో అవకాశం తలుపు తట్టలేదు. కానీ తాజాగా మంచు హీరో సరసన నటించే అవకాశం లభించినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న [...] -
vijay is The First South Indian Hero To Feature On Daboo Ratnani’s Calendar!
టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఇండియా సెకండ్ మోస్ట్ డిజైరబుల్ బ్యాన్ 2020 టైటిల్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ హీరో ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బాలీవుడ్ సెలబ్రిటీలను తన కెమెరాలో బంధించే ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని 2020-21 క్యాలెండర్ లో కనిపించిన తొలి దక్షిణాది నటుడిగా విజయ్ దేవరకొండ నిలిచాడు. డబూ రత్నాని క్యాలెండర్స్ ముంబైలో చాలా ఫేమస్. ఈ ఏడాది జనవరిలో క్యాలెండర్ ఫొటోషూట్ లో పాల్గొన్నాడు [...] -
-
pushpa is 10 times more than kgf : says uppena director!
లెక్కలు మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆగస్ట్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కరోనా వారి ఆలోచనలకు అడ్డుగా మారింది. రెండు భాగాలుగా పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తొలి పార్ట్ని ఇదే ఏడాది విడుదల చేయనున్నారు. పుష్ప చిత్రానికి సంబంధించి విడుదలైన ఇంట్రడక్షన్ వీడియో ఎన్ని రికార్డులు నమోదు [...] -
Samantha Akkineni signs new pan-India web series!
హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఆహా ఓటీటీ ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని కోడలు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు వెబ్ సిరీస్ ల మీద కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 నటిగా తన స్థాయిని పెంచింది అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు. ఈ వెబ్ సిరీస్ తోనే సామ్ బాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది. కాగా ఇప్పుడు [...] -
Anita Hassanandani Breaks Silence on Rumours Of Quitting Acting!
టీవీ రంగంలో తీరిక లేకుండా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి నటనకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుక్కారణం తనకు కొడుకు పుట్టడమే. ఫిబ్రవరిలో మగ బిడ్డకు జన్మనిచ్చిన అనిత.. కొన్ని నెలల తర్వాత నటనలోకి పునరాగమనం చేస్తుందనుకున్నారు. కానీ తాను ఇక తన సమయాన్ని తన బిడ్డకే కేటాయించాలనుకున్నట్లు ఆమె ప్రకటించింది. భవిష్యత్తులో నటనలోకి తిరిగొస్తానో లేదో కూడా చెప్పలేని ఆమె పేర్కొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుత [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











