RGV trains big boss beauty Ariyana Glory at gym!
హాట్ హాట్‌గా కనిపించే జిమ్ డ్రెస్ వేసుకుని.. వర్మతో కలిసి వర్కవుట్లు చేస్తూనే ఆయన్ని అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ టీజర్‌ను గురువారం రాత్రి ట్విట్టర్లో షేర్ చేశాడు వర్మ. ఐతే ఈ వీడియో చూస్తే ఇక్కడ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేయడం పెద్ద విషయంలాగా లేదు. ఆమె హాట్ లుక్స్ ఎలివేట్ చేయడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంటర్వ్యూ చేయబడుతున్న వర్మ మీద కాకుండా.. ఇంటర్వ్యూ చేస్తున్న అరియానా మీదే కెమెరా ఫోకస్ మొత్తం [...]











