in Top 10
TOP 10 best SONGS released during this pandemic!
10. MAGUVA MAGUVA - VAKEEL SAAB పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలోని మగువా మగువా.. నీ సహనానికి సరిహద్దులు కనవా అంటూ సాగే అద్భుతమైన పాట చాలా రోజుల పాటు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అయింది. థమన్ స్వరపరిచిన ఈ పాటను ఇప్పటి వరకూ 52 మిలియన్ల మంది చూసారు. 2020 టాప్ సాంగ్స్‌లో కూడా ఇది కూడా ఉంది..స్త్రీ ల గురించి పాట రూపంలో [...]











