NAMPALLY TESHAN KAADI PAATALO NATINCHIN BUDATHADU YEVARU!
విప్లవ నటుడు, విప్లవ చలన చిత్రాల ఆద్యుడు అయిన మాదాల రంగా రావు గారు నిర్మించిన " ఎర్ర మల్లెలు" చిత్రంలోని " నాంపల్లి టేషన్ కాడి " పాట గుర్తుందా? అప్పట్లో ఆ పాట ఒక ఊపు ఊపేసింది ఆ పాటలో నటించిన కుర్రవాడు ఎవరో తెలుసా?. ఎర్ర మల్లెలు చిత్రం నిర్మాణ సమయం లో ఇంట్లో "నాంపల్లి టేషన్" పాట పెడితే వింటూ రెచ్చిపోయి డాన్స్ చేస్తుండే వాడు ఒక బుడతడు, ఆ డాన్స్ [...]











