vijayendra prasad reveals reason Why NTR Wore A Muslim Cap in rrr!
RRR సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాజమౌళి తండ్రి, రచయిత కె.వి. విజయేంద్రప్రసాద్.. ఎన్టీఆర్ పాత్రకు ముస్లిం పెట్టడంపై వివరణ ఇచ్చారు..ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో విడుదలైనప్పుడు ఆయన ముస్లిం గెటప్‌లో కనిపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది చరిత్రకారులు భీమ్‌కు ముస్లిం టోపీ పెట్టడంపై మండి పడ్డారు. భీమ్ వారసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఆంగ్ల మీడియాతో మాట్లాడిన విజయేంద్రప్రసాద్ .. ‘‘భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు [...]











