More stories

  • in

    music director’s wife gives warning to singer sunitha!

    సింగ‌ర్ సునీత తాజాగా సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్రేక్ష‌కుల‌తో ముచ్చ‌టిస్తూ ప‌లు విష‌యాలు వెల్లడించింది. ఈ సందర్భంగా, ఓసారి పాట పాడేందుకు వెళ్లి ఎదుర్కొన్న అవ‌మానాన్ని గురించి కూడా వివ‌రించింది.."ఓ రోజు ఓ ప్రముఖ సంగీత దర్శకుడి స్టూడియోలో పాట పాడేందుకు వెళ్లాను. మ్యూజిక్ డైరెక్టర్ నా చేతికి మైక్ ఇచ్చాడు. పాట పాడిన తర్వాత మళ్లీ ఆ మైక్ ను అక్కడే పెట్టేశాను. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ సంగీత‌ ద‌ర్శ‌కుడి భార్య [...]
  • in

    Nivetha Pethuraj feels happy to play soft-natured girl!

    తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల నటి నివేదా పేతురాజ్‌. ఇక ‘మెంటల్‌ మదిలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. తన అందంతో తెలుగు కుర్రకారుకు బాగా చేరువైందీ చిన్నది. అనంతరం అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ‘అల వైకుంఠపురం’ చిత్రంలో సైడ్‌ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు.. విశ్వక్‌ సేన్‌ హీరోగా [...]
  • in

    mahesh babu and namratha’s beautiful love story!

    వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్‌ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్‌ సమయంలోనే నమ్రత-మహేశ్‌ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ న్యూజిలాండ్‌ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్‌ చేశారు. ఆ [...]
  • in

    “I am alive”, Sr Actress sharadha Bursts Death Rumors!

    ప్రముఖ సీనియర్ నటి ఊర్వశీ శారద మరణించించారని సోషల్ మీడియాలో వస్తున్న అసత్యపు వార్తలపై ఆమె ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో ఎవరో ఒక వెధవ చేసిన పనికి ఇపుడు అందరు ఏడుస్తున్నారని ఆ వార్తతో తనకి విపరీతమైన కాల్స్ వస్తూనే ఉన్నాయని శారద చెప్పుకొచ్చింది. ఇలా బతికి ఉండగానే చనిపోయారనే వార్తలు వ్రాసి అందరిని ఇబ్బంది పెట్టాడని, ఇలా పనిపాటలేకుండా అవాస్తపు వార్తలు రాసే బదులు ఏదైనా మంచి పని చేసుకోవాలని శారద ఆగ్రహం వ్యక్తం [...]
  • in

    Ravi Teja In Tiger Nageshwara Rao Biopic?

    ఇది వ‌ర‌కు స్టువ‌ర్టు పురం పోలీస్ స్టేష‌న్ అనే సినిమా వ‌చ్చింది. అందులో చిరంజీవి హీరో. ఇప్పుడు ఓ స్టువ‌ర్టు పురం దొంగ‌ని హీరోగా చేస్తూ సినిమా రూపుదిద్దుకోబోతోంది. అందులో ర‌వితేజ హీరోగా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. స్టువ‌ర్టు పురం అనేది దొంగ‌ల‌కు ప్ర‌సిద్ధి. అక్క‌డ ప్ర‌తీ ఇంట్లోనూ ఓ దొంగ ఉండేవాడు. ఇప్పుడు ఆప‌రిస్థితులు లేవ‌నుకోండి. అయితే స్టువ‌ర్టు పురం దొంగ‌ల్లో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బాగా ఫేమ‌స్‌. త‌ను చెప్పి మ‌రీ దొంగ‌త‌నాలు చేశాడ‌ట‌. అప్ప‌ట్లో [...]
  • in

    celebs wish the ‘Prince Of Tollywood’ mahesh babu on his birthday!

    Happy Birthday to the Evergreen Charmer SSMB @urstrulyMahesh ! A lethal combo of Style and Substance! Have a Blockbuster year ahead! 💐💐 Many Many Happy Returns!— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2021 Wishing you a very Happy Birthday @urstrulyMahesh anna!! Have a great year ahead— Jr NTR (@tarak9999) August 9, 2021 Happy Birthday Chinnoda @urstrulyMahesh [...]
  • in

    heroine Keerthy Suresh to play Chiranjeevi’s sister?

    కొన్ని నెల‌ల కింద‌ట జ‌రిగిన ప్ర‌చార‌మే నిజ‌మ‌వుతున్న‌ట్లుంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించ‌బోతున్న‌ట్లు జోరుగానే వార్త‌లొస్తున్నాయి. కంత్రి, బిల్లా, శ‌క్తి, షాడో చిత్రాల ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌తో చిరంజీవి ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అది త‌మిళ సూప‌ర్ హిట్ వేదాలంకు రీమేక్ అన్న విష‌య‌మూ విదిత‌మే. త‌మిళంలో అజిత్ హీరోగా న‌టించిన వేదాలంలో హీరోయిన్ని మించి చెల్లెలి పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. అక్క‌డ ల‌క్ష్మీ మీన‌న్ ఆ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.